TSPSC Group 2 Paper 1 Previous Question Paper 2016 GENERAL STUDIES AND GENERAL ABILITIES Questions With Answers and Explanation in Telugu

81) 4 సె.మీ వ్యాసార్థాన్ని కలిగి ఉన్న ఒక కొయ్య ఘనానికి వివిధ రంగులు అద్దారు. ఒక వ్యతిరేక ఉపరితల జతకు ఎర్రరంగును. ఇంకో వ్యతిరేక ఉపరితల జతకు ఆకుపచ్చ రంగును, మిగిలిన వ్యతిరేక ఉపరితల జతకు నీలం రంగును అద్దారు. ఇప్పుడు ఈ ఘనాన్ని 64 సమాన 1 సె.మీ. పార్శ్వాన్ని కలిగి ఉన్న చిన్న ఘనాలుగా కోస్తే ఎన్ని చిన్న ఘనాలకు ఏ రంగూ ఉండదు?

A) 12
B) నిర్ణయించలేము
C) 4
D) 8

View Answer
D) 8

82) కేంద్ర మంత్రి మేనకా గాంధీ చేతుల మీదుగా ఇటీవల POCSO ఈ బాక్స్ అనే ఆన్లైన్ ఫిర్యాదు వ్యవస్థ ప్రారంభించబడింది. దీని ప్రకారం కింది నేరాలను చేసిన వారిపై సుళువుగా మరియు ప్రత్యక్షంగా ఫిర్యాదు చేయవచ్చు.

A) బాలలపట్ల లైంగిక నేరాలు
B) నిర్భయ చట్టం ప్రకారం లైంగిక నేరాలు
C) పెంపుడు జంతువులను భాదించడం
D) పర్యావణాన్ని భాదించడం

View Answer
A) బాలలపట్ల లైంగిక నేరాలు

83) క్రింద ఇచ్చిన పై చార్ట్ను పరిశీలించి ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వండి. 2015లో ‘X’ బ్రాండ్ జీన్స్ వివిధ దుకాణాలలో అమ్మకాలు పూర్తిగా అమ్ముడయిన సంఖ్య = 42000
A, B, C మరియు F దుకాణాలలో సరాసరిగా అమ్ముడైనవి ఎన్ని?
TSPSC Group 2 Paper 1 Mental Ability 2016

A) 7820
B) నిర్ణయం కాలేదు
C) 8820
D) 8520

View Answer
C) 8820

84) ఈ మధ్య కాలంలో కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్ (సి.ఎస్.ఐ.ఆర్) బి.జి.ఆర్.-34 పేరుతో కొత్త ఆయుర్వేద ఔషధాన్ని ప్రవేశపెట్టింది. ఇది దేనిని నియంత్రిస్తుంది?

A) డయబెటిస్
B) థైరాయిడ్
C) రక్తపోటు
D) క్యాన్సర్

View Answer
A) డయబెటిస్

85) Directions: Look at the underlined part of the sen- tence. Below the sentence there are three possible substitutions for the underlined part. If one of them is better than the underlined part, indicate your response against the corresponding number. If none of the substitutions improves the sentence, indicate “No improvement” as your response.
Mallesh’s father wrote to him, “It is high time you start preparing for the forthcoming public service commission’s examination”.

A) started
B) no improvement
C) have started he
D) to start

View Answer
A) started

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
30 ⁄ 15 =