86) తెలంగాణ సాంప్రదాయ వంటకం “ఉప్పుడు పిండి” దేనిని పోలి ఉంటుంది?
A) పొంగల్
B) కుడుములు
C) ఉప్మా
D) ఊతప్ప
87) 2011వ జనాభా లెక్కల ప్రకారం కేరళ రాష్ట్రం తర్వాత అత్యధిక అక్షరాస్యత సాధించిన రాష్ట్రం ఏది?
A) ఢిల్లీ
B) త్రిపుర
C) లక్షద్వీప్
D) గోవా
88) ‘గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్-2015”, భారతదేశానికి ఈ కింది అంశంలో అధిక స్థానాన్ని ఇచ్చింది?
A) అందుబాటులో ఆరోగ్యం
B) అందుబాటులో విద్య
C) పనిలో భాగస్వామ్యం
D) రాజకీయాల్లో భాగస్వామ్యం
89) క్రింద జాబితా-Aలో ఇచ్చిన వాటిని జాబితా – Bలో ఉన్న వాటితో జతపరచండి.
జాబితా-A | జాబితా-B |
a.బడ్జెట్పై చర్చించేందుకు, పాలనా విషయాలను ప్రశ్నించేందుకు శాసన సభ్యులకు హక్కు ఇవ్వబడింది | 1.1909 చట్టం |
b.మత వర్గాల ప్రయోజనాలకు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వబడింది. | 2.1919 చట్టం |
c.రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. | 3.1935 చట్టం |
d.కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది | 4.భారత కౌన్సిళ్ళ చట్టం 1892 |
కోడులు:
A) a-4, b-1, c-2, d-3
B) a-3, b-4, c-1, d-2
C) a-1, b-3, c-4, d-2
D) a-2, b-3, c-1, d-4
90) చనాఖా- కొరటా గ్రామాలు ఏ నదీ తీరంలో ఉన్నాయి?
A) ప్రాణహిత నది
B) మానేరు నది
C) పెన్ గంగా నది
D) గోదావరి నది