TSPSC Group 2 Paper 1 Previous Question Paper 2016 GENERAL STUDIES AND GENERAL ABILITIES Questions With Answers and Explanation in Telugu

91) ఒక ఘనానికి ఆరు పార్వాలకు 1 నుంచి 6 వరకు పార్వానికి ఒక అంకె చొప్పున ఉన్నాయి. 1కి 5 మరియు 3 ప్రక్కన ఉన్నాయి. 5 కి 1, 2, మరియు 4. ప్రక్కన ఉన్నాయి. 6 కి 2, 1, 3 మరియు 4 ప్రక్కన ఉన్నాయి. 3 కి 1 మరియు 4 ప్రక్కన ఉన్నాయి. క్రింది వాటిలో ఏది వ్యతిరేక పార్శ్వ జాత కాదు?

A) 5 & 6
B) 2 & 1
C) 1 & 4
D) 3 & 2

View Answer
B) 2 & 1

92) Fill in the blanks in the following sentence with appropriate articles.
…….. European Union has passed ……. irrevocable bill during …… emergency session.

A) The, an, an
B) The, a, a
C) A, a, an
D) An, an, an

View Answer
A) The, an, an

93) స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇండియా వివిధ రంగాలలో విజయాలు సాధించింది. వీటికి విప్లవాలుగా నామకరణం చేశారు. ఈ కింది విప్లవాలను వాటి సంబంధిత రంగాలతో జతపరచండి.

విప్లవం ప్రదేశం/రంగం
a.వెండి విప్లవం 1.నూనె విత్తనాల ఉత్పత్తి
b.పసుపు పచ్చ విప్లవం 2.మత్స్య సంపద
c.నీలి విప్లవం 3.బంగాళాదుంపల ఉత్పత్తి
d.గుండ్రటి విప్లవం 4.గుడ్ల ఉత్పత్తి

కోడులు:

A) a-4, b-3, c-2, d-1
B) a-4, b-1, c-2, d-3
C) a-3, b-2, c-1, d-4
D) a-2, b-3, c-1, d-4

View Answer
B) a-4, b-1, c-2, d-3

94) Actress Shruti Haasan….. come…… with a new single album ‘My Day In the Sun’.

A) has, up
B) has, in
C) has, out
D) will, out

View Answer
C) has, out

95) సూచనలు: ఒక బహుళ అంతస్తుల భవనంలో ఆరు కుటుంబాలు (షా, వర్మ, మిశ్రా, కృష్ణన్, అయ్యంగార్ మరియు పటేల్) ఆరు వివిధ అంతస్తుల్లో (1 నుండి 6) అనగా ఒక్కొక్కరు ఒక్కొక్క అంతస్తులో నివసిస్తున్నారు. క్రింది ఇవ్వబడిన సూచనలను జాగ్రత్తగా చదివి ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వండి.
(A) .అయ్యంగార్ కుటుంబం 3 వ అంతస్తులో, వర్మ కుటుంబానికి పైన ఉన్నారు.
(B) .షా మరియు మిశ్రా కుటుంబాలు అందరికన్నా క్రింద కాని లేదా అందరికన్నా పైన కాని ఉన్నాయి.
(C) .షా మరియు కృష్ణన్ల మధ్య అంతస్తులో ఇంకొకరు ఉన్నారు.
పటేల్ కుటుంబం ఏ అంతస్తులో ఉంది?

A) 4వ
B) 2వ
C) 6వ
D) 5వ

View Answer
D) 5వ

Spread the love

Leave a Comment

Solve : *
13 + 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!