6) భూగర్భజల అభివృద్ధి స్థాయి అధికముగా గల రాష్ట్రం
A) జమ్మూ మరియు కాశ్మీర్
B) మహారాష్ట్ర
C) గుజరాత్
D) పంజాబ్
7) ప్రాచీన భారతదేశంలో ప్రసిద్ధ విద్యా కేంద్రంగా వెలసిల్లిన తక్షశిల ప్రస్తుతం ఎక్కడ ఉంది?
A) ఉత్తరప్రదేశ్, ఇండియా
B) ఖాట్మండు, నేపాల్
C) బీహార్, ఇండియా
D) రావల్పిండి, పాకిస్తాన్
8) ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్తో కలిపి 2017-2018వ సంవత్సరం నుండి ఒకే బడ్జెట్ను రూపొందించాలని నిర్ణయించింది. ఇది గత ఎన్ని సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయానికి ముగింపు?
A) 97 సం॥రాలు
B) 98 సం॥రాలు
C) 92 సం॥రాలు
D) 94 సం॥రాలు
9) ఈ క్రింది వారిలో ‘మెస్రం’ తెగ ఏ ఆదివాసీ సమూహంలో ఉంది?
A) గోండులు
B) కొండ రెడ్లు
C) కోయలు
D) చెంచులు
10) తన సోదరి నిషా పుట్టినరోజు ఏప్రియల్ నెలలో 19 తరువాత, 22కు ముందు అని ఆషాకు గుర్తు. కాని ఆషా తండ్రికి నిషా పుట్టిన రోజు ఏప్రియల్ నెలలో 20 తరువాత, 24కు ముందు అని గుర్తు. నిషా పుట్టి రోజు ఏప్రియల్ నెలలో ఏ తేదీన?
A) 21st
B) 22nd
C) 20th
D) 23rd