TSPSC Group 2 Paper 1 Previous Question Paper 2016 GENERAL STUDIES AND GENERAL ABILITIES Questions With Answers and Explanation in Telugu

96) ముస్లింల ఈద్-ఉల్- ఆజా పండుగను ఏమని పిలుస్తారు?

A) బక్రీద్
B) మహమ్మద్ ప్రవక్త జన్మదినం
C) రంజాన్
D) మొహర్రం

View Answer
A) బక్రీద్

97) ఈ మధ్య భారతదేశంలో అత్యధిక వార్షిక వర్షపాతం ఎక్కడ నమోదు అయ్యింది?

A) చంబా, హిమాచల్ ప్రదేశ్
B) చిరపుంజి, పశ్చిమ బెంగాల్
C) నమ్చి, సిక్కిం
D) మాసిన్రం, మేఘాలయ

View Answer
D) మాసిన్రం, మేఘాలయ

98) ఈ ప్రశ్నలో ఒక నంబర్ సిరీస్ ఇవ్వబడింది. ఈ నంబర్ సిరీస్ ను అనుసరిస్తూ ఇంకో నంబర్ సిరీస్ (25), (A) , (B) , (C) , (D) మరియు (E) ఇవ్వబడింది.
10, 15, 30, 75, 225, 787.5
25, (A) , (B) , (C) , (D) , (E)
ఈ క్రింది వాటిలో ఏది సరైనది కాదు?

A) D=562.5
B) C=187.5
C) E=1869.75
D) A=37.5

View Answer
C) E=1869.75

99) ఇటీవల భారతదేశం బరాక్-8 అనే ఉపరితలం నుండి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీనిని ఏ దేశ సహకారంతో రూపొందించారు?

A) USA
B) రష్యా
C) ఇరాన్
D) ఇజ్రాయెల్

View Answer
D) ఇజ్రాయెల్

100) ప్రతి వృత్తానికి వ్యాసం 20 సె.మీ. ఉండే, చతురస్రం ఎంత వైశాల్యాన్ని కలిగి ఉంది?
TSPSC Group 2 Paper 1 Mental Ability 2016

A) 6400 sq.cm- π 1600 sq.cm
B) 6400 sq.cm
C) 640 sq.cm
D) π1600 sq.cm

View Answer
B) 6400 sq.cm

Spread the love

Leave a Comment

Solve : *
26 − 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!