101) క్రింది నాలుగింటిలో మూడు ఒక సమూహంగా ఉన్నాయి. ఆ సమూహానికి చెందనిది ఏది?
A) SVX
B) LOQ
C) GJL
D) MPS
102) ఒక కోడ్ భాషలో ‘FTPDAQYRCK’ ను EQUGCOWBOX’ గా సూచిస్తే, ‘HANAMKONDA’ను ఆ కోడ్ భాషలో ఎలా సూచించాలి?
A) BOBIOIZCMN
B) BOBIOHACMN
C) GYPIGFRIMA
D) GYBIOZCIMA
103) వికలాంగుల (సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ మరియు సంపూర్ణ భాగస్వామ్యం) చట్టం 1995, వారికి ఈ కింది రంగంలో 3% రిజర్వేషన్ కల్పించింది.
A) చిన్న స్థాయి మరియు ప్రవేశ స్థాయి ఉద్యోగాలలో మాత్రమే
B) డెస్క్ ఉద్యోగాలలో మాత్రమే
C) కేంద్ర ప్రభుత్వంలోని అన్ని ఉద్యోగాలు మరియు సర్వీసులు
D) వారికి తగినవి అని గుర్తించిన ఉద్యోగాలలో మాత్రమే
104) నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) కేంద్ర ప్రభుత్వంలో ఏ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పని చేస్తుంది?
A) రక్షణ మంత్రిత్వ శాఖ
B) పర్యావరణ మంత్రిత్వ శాఖ
C) ఆర్థిక మంత్రిత్వ శాఖ
D) హోం మంత్రిత్వ శాఖ
105) 2016 రియో ఒలంపిక్స్ లో నూతనంగా ప్రవేశపెట్టబడని ఆట ఏది?
A) సెవన్స్ రగ్బీ
B) గోల్ఫ్
C) వాటర్ పోలో
D) కైట్ సర్ఫింగ్