106) Identify the pair in which the verb and its past form are not correctly matched.
A) Bring – Brought
B) Throw – Throwed
C) Catch Caught
D) Choose – Chose
107) Identify the grammatically incorrect sentence
A) The earth move around the sun.
B) The earth has been moving around the sun
C) The earth moves around the sun
D) The earth is moving around the sun
108) భారతీయ అణు కార్యక్రమ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు?
A) హోమీ జె. బాబా
B) యు.ఆర్. రావు
C) ఎ.పి.జె అబ్దుల్ కలాం
D) విక్రం సారాభాయ్
109) 2016, జూన్ 21 మరణించిన తెలంగాణ కవి గూడ అంజయ్యకు సంబంధం లేని పాట ఏది?
A) అయ్యోనివా నువ్వు అమ్మోనివా
B) వీరులారా వందనం
C) భద్రం కొడుకో, జర పయిలం కొడుకో
D) ఊరు మనదిరా, పల్లె మనదిరా
110) Identify the word that is not close to the meaning of ‘LETHARGY’?
A) Weariness
B) Lassitude
C) Vivacious
D) Inactivity