999 total views , 11 views today
111) రష్యా సహకారంతో 2002 లో మొదలు పెట్టి జూలై 2016లో భారత ప్రధాని మరియు రష్యా దేశ అధ్యక్షుడిచే జాతికి అంకితం చేయబడిన అణుశక్తి తయారీ ప్లాంట్ ఎక్కడ ఉంది?
A) బల్సాపూర్, ఒడిషా
B) జైసల్మేర్, రాజస్తాన్
C) తారాపూర్, మహారాష్ట్ర
D) కుడంకుళం, తమిళనాడు
A) ఒడిషా
B) మణిపూర్
C) కేరళ
D) తమిళనాడు
113) Shakespeare, (a/an) ……. writer, entertained audiences by writing many tragic and comic plays.
A) dutiful
B) prolific
C) numeric
D) obstinate
114) HIB వ్యాక్సిన్ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. అది ఎక్కడ ఉంది?
A) ముంబై
B) పూణే
C) చెన్నై
D) బెంగళూరు
115) ప్రవర అనునది ఈ క్రింది నది యొక్క ఉపనది
A) కావేరి
B) స్థపతి
C) గోదావరి
D) కృష్ణా