116) ఇద్దరు శాస్త్రవేత్తల పేర్లను కలిపి నామకరణం చేసిన అణువు బోసన్ (BOSON) వీరిలో ఒకరు ఐన్స్టీన్. రెండవ భారతీయ శాస్త్రవేత్త పేరు?
A) శరత్ చంద్ర బోస్
B) జగదీశ్ చంద్ర బోస్
C) సత్యేంద్రనాథ్ బోస్
D) లోకేంద్రనాథ్ బోస్
117) Identify the correctly spelt word/words.
A.Governance B.Envyronment C.Manoeuvre
A) A & C only
B) B & C only
C) A & B only
D) A only
118) హరితహారం యొక్క రెండవ దశను తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏ గ్రామం నుండి ప్రారంభించారు?
A) ఎర్రపల్లి, మెదక్ జిల్లా
B) పోలేపల్లి, మహబూబ్నగర్ జిల్లా
C) చిలుకూరు, రంగారెడ్డి జిల్లా
D) గుండ్రాంపల్లి, నల్గొండ జిల్లా
119) ఇటీవల శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ” సత్యం (SATYAM)” అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్ధేశ్యం ఏమిటి?
A) భారతదేశంలో మేధోసంపత్తి హక్కులను పరిరక్షించడం.
B) యోగ మరియు ధ్యానంలకు సంబంధించిన పరిశోధనలను ‘బలోపేతం చేయడం.
C) భారతదేశంలోని అన్ని న్యాయస్థానాలలో సత్యశోధనలను బలోపేతం చేయడం
D) ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానంతో అనుసంధించడం
120) కారాకోరం (నల్లటి పర్వతాలు) ఈ క్రింది వాటిలో భాగం
A) నీలగిరులు
B) భారత్ మరియు పాకిస్తాన్ మధ్య శ్రేణులు
C) హిమాలయాలు
D) వింధ్య మరియు సాత్పురా పర్వత శ్రేణులు