121) ఆసియా ఖండంలో బ్రహ్మపుత్ర నది వివిధ దేశాలలో ప్రవహిస్తుంది ఆదేశాలు ఏవి?
A) చైనా, భారత్, భూటన్ మరియు బంగ్లాదేశ్
B) టిబెట్, చైనా, భారత్ మరియు బంగ్లాదేశ్
C) నేపాల్, భూటాన్, భారత్ మరియు చైనా
D) టిబెట్, చైనా, భూటాన్ మరియు భారత్
122) భారతదేశంలో ప్రప్రథమంగా ఎలక్ట్రానిక్. న్యాయస్థానాన్ని (e- court)ను ఏ హైకోర్టులో ప్రారంభించారు?
A) కర్నాటక
B) గుజరాత్
C) ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ
D) తమిళనాడు
123) ‘స్మైలింగ్ బుద్దా’ అనే కోడ్ పేరుతో మొదటి అణు పరీక్ష రాజస్థాన్లో జరిగిన సంవత్సరం
A) 1982
B) 1995
C) 1968
D) 1974
124) తమిళ సినిమా పరిశ్రమను కోలివుడ్ అనీ, మళయళ సినిమా పరిశ్రమను మోలీవుడ్ అని పిలుస్తారు. బెంగాలీ సినిమా పరిశ్రమ ఏ పేరుతో ప్రసిద్ధమైనది?
A) జాలీవుడ్
B) దాలీవుద్
C) బాలీవుడ్
D) టాలీవుడ్
125) సర్గాసో సముద్రం గల మహాసముద్రం
A) ఉత్తర పసిఫిక్
B) దక్షిణ పసిఫిక్
C) ఉత్తర అట్లాంటిక్
D) దక్షిణ అట్లాంటిక్