131) “ఎం.ఎస్.ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ” సినమాలో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని పాత్రను సుశాంత్ సింగ్ రాజ్పుత్ పోషించారు. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు?
A) నీరజ్ పాండే
B) టీను సురేష్ దేశాయ్
C) అనిరుద్ధ రాయ్ చౌదరి
D) గౌరీ షిండే
132) ఇటీవల నేపాల్ ప్రధానమంత్రిగా ఎన్నిక కాబడిన వారు ఎవరు?
A) బాబూరామ్ భట్టారాయ్
B) కె.పి.శర్మ ఒలి
C) గిరిజా ప్రసాద్ కోయిరాలా
D) పుష్ప కుమార్ దహల్ ప్రచండ
133) హరప్పా ప్రజలు సముద్రాంతర వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న దేశం
A) మెసపొటేమియా
B) మలయా
C) సమర్ఖండ్
D) శ్రీలంక
134) రష్యా సహకారంతో తయారు చేసిన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణికి భారత్, రష్యా దేశాలలోని రెండు నదుల పేర్లు కలిపి పెట్టిన పేరు
A) బ్రహ్మోస్
B) బ్రహ్మోస్తవ
C) బ్రహ్మాస్త్ర
D) బ్రహ్మాండ
135) క్రింది పట్టికలోని సంఖ్యలు ఒక పద్ధతిలో ఉన్నాయి. వీటిని పరిశీలించి, ప్రశ్నార్థక (?) స్థానంలో ఏ సంఖ్యలు వస్తాయో కనుక్కోండి?
7 | 14 | 42 |
14 | 28 | 84 |
28 | 56 | 168 |
? | ? | ? |
A) 56, 112, 336
B) 56, 102, 204
C) 168, 336, 504
D) 56, 112, 168