136) ఈ క్రింది వాటిలో ఏది కావేరీ నది యొక్క ఉపనది?
A) అమరావతి
B) ఇంద్ర
C) హేమవతి
D) శింశ, అమరావతి, హేమవతి
137) మాజీ ప్రధాని పి.వి. నరసింహా రావు జీవితంపై ఇటీవల విడుదలైన “హాఫ్ లయన్” పుస్తక రచయిత ఎవరు?
A) మన్మోహన్ సింగ్
B) అరవింద్ అడిగా
C) జైరాం రమేష్
D) వినయ్ సీతాపతి
138) 2016 రియో ఒలింపిక్ క్రీడల్లో ముందెన్నడూ లేనప్పటి రికార్డును నెలకొల్పిన క్రీడాకారుడు ఉసేన్ బోల్ట్ యొక్క నిక్ నేమ్ ఏది?
A) ఆఫ్రికా హరికేన్
B) గోల్డెన్ బోల్ట్
C) థండర్ బోల్ట్
D) లైటెనింగ్ బోల్ట్
139) 2016లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో నరేంద్ర మోడీ ఈ కింది వారిలో ఎవరి జ్ఞాపకార్థం మ్యూజియం నిర్మించి అంకితమిస్తానని వాగ్దానం చేసాడు?
A) గిరిజన స్వాతంత్య్ర యోధులు
B) ఇండియన్ నేషనల్ ఆర్మీ
C) మొఘలులు
D) రాజపుత్రులు
140) 2016లో బ్రెజిల్లోని రియో డి జెనేరోలో జరిగిన ఒలంపిక్ క్రీడల థీమ్ ఏమిటి?
A) సామాజిక న్యాయం
B) శాంతి మరియు పర్యావరణం
C) ఐక్యత మరియు విజ్ఞానం
D) సమానత్వం మరియు సమానత