1004 total views , 16 views today
141) ఓజోన్ పొర అతినీల లోహిత కిరణాలను భూమికి రాకుండా కాపాడుతుంది. ఈ కింది వాటిలో ఏది ఓజోన్ పొరకు హాని కలిగిస్తుంది?
A) ఎరువుగా వాడే యూరియా
B) ఎయిర్ కండిషనర్లలో వాడే క్లోరో ఫ్లోరో కార్బన్
C) వంట చేసేందుకు కట్టెలను కాల్చడం
D) సోడా వాటర్ సీసాలలో వాడే
142) ప్రపంచంలోనే అత్యుత్తమ బాక్సర్గా పేరు పొందిన మహమ్మద్ అలీ ఇటీవల మరణించారు. ఆయన ఏ దేశ జాతీయుడు?
A) భారతదేశం
B) పాకిస్తాన్
C) దక్షిణ ఆఫ్రికా
D) యు.ఎస్.ఎ
143) “నేల, నాగలి, మూడెద్దులు” పుస్తక రచయిత ఎవరు?
A) బొజ్జా తారకం
B) కాళోజీ నారాయణ రావు
C) సుద్దాల హనుమంతు
D) వరవర రావు
144) మొదట అధికారిక గుర్తింపు రాకపోయినా, సుభాష్ ముఖోపాధ్యాయ 3 అక్టోబర్, 1978న భారతదేశపు మొదటి మరియు ప్రపంచపు రెండవ టెస్ట్ ట్యూబ్ బేబిని సృష్టించాడు. ఆ బేబి పేరు
A) మాయ
B) లక్ష్మి
C) దుర్గ
D) ఇందిర
145) Identify the grammatically incorrect sentence
A) I am not seeing Prasad this week
B) I hadn’t seen Prasad this week
C) I haven’t seen Prasad this week
D) I didn’t see Prasad last week.