11) సూచనలు: ఈ ప్రశ్నలో వృత్తంలో ఉన్న సంఖ్యకు దాని చుట్టూ ఉండే అంకెలకు ఒక సంబంధం ఉంది. ప్రశ్నార్థక (?) స్థానంలో ఏ అంకె వస్తుంది?
A) 3
B) 4
C) 1
D) 2
12) తెలంగాణ నీటి పారుదల శాఖ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)తో చేసుకున్న అవగాహనా ఒప్పందం దేనికి సంబంధించినది?
A) తెలంగాణలో నీటి ప్రదేశాలను గుర్తించడానికి & చెరువులు మరియు రిజర్వాయర్లలో ఉన్న ఖచ్చితమైన నీటి నిలువలను గుర్తించడానికి
B) చెరువులు మరియు రిజర్వాయర్లలో ఉన్న ఖచ్చితమైన నీటి నిలువలను గుర్తించడానికి
C) కాకతీయుల కాలంలో నీటి చెరువుల చిరునామాను ఖచ్చితంగా కనుగొనడం
D) కృష్ణా నదిపైన నిర్మితమైన ప్రాజెక్టులలో నీటి నిలువలను తెలుసుకోవడానికి
13) భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు?
A) విక్రం సారాభాయి
B) ఎ.జి.జె. అబ్దుల్ కలాం
C) హోమీ జె. బాబా
D) డాక్టర్ ఎ.ఎస్. రావు
14) సాయుధ తిరుగుబాటును ప్రబోధిస్తూ దాని ప్రచారానికై ‘వందేమాతరం’ అనే పత్రికను ప్రారంభించింది
A) వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ
B) మాడం కామా
C) ఒబైదుల్లా
D) లాలా హర్దయాళ్
15) ఒక ప్రశ్న మరియు రెండు ప్రకటనలు ఉన్నాయి. ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధాన్ని రాబట్టడంతో ఉపయోగపడే ప్రకటనలను గుర్తించండి. వాటిని జాగ్రత్తగా చదివి సమాధానాన్ని నిర్ణయించండి. ఒక వరుసలో ఐదుగురు పిల్లలు P, Q, R, S మరియు T ఉన్నారు. మధ్యలో ఎవరు ఉన్నారు?
(A) .Tకి కుడి ప్రక్క వెంటనే S ఉన్నాడు మరియు T కి ఎడమ ప్రక్క వెంటనే Q ఉన్నాడు.
(B) .వరసలో ఎడమ వైపు చివరన Q ఉన్నాడు.
A) A&B రెండూ అవసరమే
B) A, B రెండూ సరిపోవు
C) A మాత్రమే సరిపోతుంది
D) B మాత్రమే సరిపోతుంది