1011 total views , 5 views today
146) ఈ క్రింది వారిలో ఎవరు నిజాం కాలంలో నల్లగొండ నుండి ‘నీలగిరి’ పత్రికను ప్రచురించారు?
A) మందుమల నరసింగరావు
B) మాడపాటి హనుమంత రావు
C) సురవరం ప్రతాపరెడ్డి
D) శబ్నవీస్ వెంకటరామ నరసింహా రావు
147) వ్యవసాయ పనులలో ‘కళ్ళం’ అనగా?
A) నీటిని నిలువ ఉంచే స్థలం
B) గడ్డి భూమి
C) గడ్డి నుండి ధాన్యాన్ని వేరు చేసే స్థలం
D) ధాన్యాన్ని నిలువ ఉంచే స్థలం
148) సురవరం ప్రతాప రెడ్డి తన చారిత్రాత్మక “గోల్కొండ కవుల సంచిక” ను ఏ సంవత్సరంలో ప్రచురించారు?
A) 1930
B) 1934
C) 1910
D) 1925
149) తెలంగాణలో అత్యంత జల విద్యుత్ సామర్ధ్యం గల ప్రాజెక్టు
A) శ్రీరాం సాగర్
B) జూరాల ప్రాజెక్ట్
C) శ్రీశైలం ఎడమ గట్టు
D) నాగార్జున సాగర్
150) ఒక కోడ్ భాషలో “PNT” అనగా “You are Smart” “QPT” అనగా “You look smart”, మరియు “PYQ” అనగా “I look smart”. ఈ క్రింది వాటిలో “Smart’ ను సూచించే కోడ్ ఏది?
A) T
B) P
C) N
D) Y