16) I should not get up early tomorrow………?
A) Could I
B) Shouldn’t I
C) Should I
D) May I
17) ఈ క్రింది వానిలో ఏ రెండు జిల్లాలు ప్రాణహిత-చేవెళ్ళ ఎత్తిపోతల పథకం కిందకు రావు?
A) నల్గొండ రంగారెడ్డి
B) ఖమ్మం-కరీంనగర్
C) ఖమ్మం-మహబూబ్నగర్
D) మహబూబ్నగర్-మెదక్
18) స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తయారు చేసిన రాకెట్ ఇంజన్ ద్వారా 2211 కిలోగ్రాముల బరువు గల INSAT-3DR ఉపగ్రహాన్ని ఇస్రో సెప్టెంబర్ 2016లో కక్ష్యలోనికి ప్రవేశపెట్టింది. ఆ ఇంజన్ పేరు
A) పైరోజెవిక్
B) ఏరోజేనిక్
C) హైడ్రోజెనిక్
D) క్రయోజెనిక్
19) ఈ క్రింది వారిలో ఎవరు “ప్రభంద వాఙ్మయ వికాసం”పై సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు?
A) పల్లా దుర్గయ్య
B) సామల సదాశివ
C) కాళోజీ నారాయణ రావు
D) భోయ ధర్మయ్య
20) కన్యా కుమారి ఎక్కడ ఉన్నది?
A) మకర రేఖకు దక్షిణంగా
B) భూమధ్య రేఖకు ఉత్తరంగా
C) కర్కాటక రేఖకు ఉత్తరంగా
D) భూమధ్య రేఖకు దక్షిణంగా