21) ఢిల్లీ సుల్తానుల కాలంలో కవి, సంగీతకారుడిగా ఉన్న వ్యక్తి
A) బరాని
B) అమీర్ ఖుస్రూ
C) అల్బెరూనీ
D) ఇబ్నబతూతా
22) భారత్ నైరుతి ప్రాంతంలో ఉన్న అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏది?
A) దొడ్డబెట్ట శిఖరం, తమిళనాడు
B) అనైముడి శిఖరం, కేరళ
C) కల్సుబాయి శిఖరం, మహారాష్ట్ర
D) సోన్సోగర్ శిఖరం, గోవా
23) భారత్ మరియు మయన్మార్ల సంయుక్త “కాలదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్సిట్-ప్రాజెక్ట్” లో ఈ కింది వానిలో ఏ రవాణా సౌకర్యాలు ఉన్నాయి?
(A) .రోడ్డు
(b).రైల్వే
(C) .నౌకాయానం
(D) .అంతర్గత నీటి రవాణా
ఈ క్రింది కోడ్ ద్వారా సరైన జవాబును ఎంచుకొనుము.
A) b, c, d మాత్రమే
B) a, b, c, d
C) a, b, c మాత్రమే
D) a, c, d మాత్రమే
24) Identify the grammatically incorrect sentence.
A) One must have keen observation for drawing a cartoon.
B) I cannot go on doing nothing.
C) Read novels is my hobby.
D) Walking on the grass is prohibited.
25) భారతీయ సంతతికి చెందిన పలువురు నోబెల్ బహుమతి గ్రహీతలున్నారు. ఈ కింది వారిలో ఎవరు నోబెల్ బహుమతి గ్రహీత కాదు?
A) శ్రీనివాస రామానుజన్
B) వెంకటరామన్ రామకృష్ణన్
C) సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్
D) హరగోబింద్ ఖురాన