26) The story revolves…..Shiva and Deepa who are not interested….. getting married.
A) about, for
B) around, in
C) around, for
D) about, in
27) క్రింది పట్టిక స్వదేశీ సాంకేతికతతో తయారు చేయబడిన క్షిపణులు. వాటి లక్ష్యాలను సూచిస్తుంది. క్షిపణితో దాని క్షిపణులు, వాటి లక్ష్యాలను సూచిస్తుంది. క్షిపణితో దాని అనుబంధ లక్ష్యాన్ని జతపరచండి.
క్షిపణి | లక్ష్యం |
A.పృథ్వి-1 | 1.భూతలం నుండి భూతలంకు |
b.ఆకాష్ | 2.సముద్రం నుండి భూతలం లేదా భూతలం నుండి సముద్రం |
C.అగ్ని-3 | 3.సముద్రం నుండి భూతలానికి |
d.ధనుష్ | 4.భూతలం నుండి గగనానికి |
కోడులు:
A) a-2, b-4, c-3, d-1
B) a-3, b-1, c-2, d-4
C) a-1, b-2, c-3, d-4
D) a-1, b-3, c-4, d-2
28) తెలంగాణ రాష్ట్రంలో అత్యంత విస్తృతంగా ఉన్న నేలలు
A) ఎర్ర నేలలు
B) చిత్తడి నేలలు
C) ఒండ్రుమట్టి నేలలు
D) నల్లరేగడి నేలలు
29) అఖిల భారత హరిజన సంఘాన్ని ప్రారంభించింది.
A) ఎం.కె. గాంధీ
B) జ్యోతిబా ఫూలే
C) బాబు జగ్జీవన్ రామ్
D) డా.బి.ఆర్. అంబేద్కర్
30) భూకంపాలవలె హటాత్తుగా కాకుండా, కరువు నెమ్మదిగా వచ్చే ప్రమాదం. దీన్ని ఎదుర్కునేందుకు ఒక చర్య
A) వ్యవసాయం మీద ఆధారపడిన వారికి జీత భత్యాల సంపాదనా సామర్థ్యం పెంపు.
B) ట్రక్కుల ద్వారా, రైళ్ళ ద్వారా నీటిని సరఫరా చేయడం
C) దీర్ఘకాలిక ప్రణాళిక ద్వారా ఆధునిక సాంకేతికత ద్వారా సేద్య జలాల వినియోగం
D) ప్రజలను కరువు ప్రాంతాల నుండి తరలించడం.