31) అణు రియాక్టర్లలో ఉపయోగించే భారజలాన్ని తయారుచేసే ప్లాంటు తెలంగాణలో ఎక్కడ ఉంది?
A) మహబూబ్నగర్
B) మణుగూరు
C) నల్గొండ
D) నిర్మల్
32) Select the sentence that is grammatically correct
A) I have to reach the office by 9.30 usually
B) I usually have to reach the office by 9.30
C) I have to usually reach the office by 9.30
D) Usually I have to reach the office by 9.30
33) తెలంగాణలో ప్రసిద్ధమైన పిండి వంటకాల్లో ఒకటైన “సకినాలు/ చాకినాలు” తయారీలో బియ్యపు పిండితో పాటు ఈ క్రింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు?
A) మెంతులు
B) రాగులు
C) నువ్వులు
D) ఆవాలు
34) Identify the grammatically correct sentence.
A) I have been waiting at the bus stop since two hours
B) I drank tea just now.
C) We are going to watch ‘Kshanam’ movie on coming Friday
D) They went to Medaram by walk.
35) భారతదేశంలోని ఏ రాష్ట్రం నేరస్తుల DNA సూచిక వ్యవస్థను నా మొట్టమొదట ప్రవేశపెట్టింది?
A) చండీఘర్
B) తెలంగాణ
C) బీహార్
D) ఆంధ్రప్రదేశ్