TSPSC Group 2 Paper 1 Previous Question Paper 2016 GENERAL STUDIES AND GENERAL ABILITIES Questions With Answers and Explanation in Telugu

36) ప్రశ్నార్థక స్థానంలో ఏమి వస్తుంది?
(899+1111 x 11-2120)÷11= 10? ÷ 100

A) 4
B) 5
C) 100000
D) 3

View Answer
B) 5

37) If I…..you, I would have grabbed the opportunity.

A) were
B) being
C) am
D) are

View Answer
A) were

38) మీనా పడమర వైపు 25 మీటర్లు నడిచింది. ఆ తరువాత తన ఎడమవైపుకు తిరిగి 20 మీటర్లు నడిచింది. ఆ తరువాత తన కుడివైపుకు తిరిగి 10 మీటర్లు నడిచింది. మళ్ళీ తన కుడి వైపుకు తిరిగి 20 మీటర్లు నడిచింది. మీనా మొత్తం ఎన్ని మీటర్లు నడిచింది మరియు చివరగా ఏ దిక్కును చేస్తున్నది?

A) 75 మీటర్లు, దక్షిణం
B) 65 మీటర్లు, పడమర
C) 65 మీటర్లు, తూర్పు
D) 75 మీటర్లు, ఉత్తరం

View Answer
D) 75 మీటర్లు, ఉత్తరం

39) స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన మొదటి అణు రియాక్టర్ పేరు

A) కామిని
B) రోహిణి
C) అప్సర
D) మేనక

View Answer
C) అప్సర

40) What is the meaning of the idiom ‘burn the midnight oil’?

A) To study or work until late night
B) Stealing something during night
C) Extracting oil during night from oil wells
D) Using kerosene for lighting the lamps

View Answer
A) To study or work until late night

Spread the love

Leave a Comment

Solve : *
32 ⁄ 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!