41) బుద్దిస్ట్ సంస్కృతి, సంప్రదాయాల పండుగ “నరోపా” ఈ కింది రాష్ట్రాలలో దేనికి చెందుతుంది?
A) జమ్మూ, కాశ్మీర్
B) మహారాష్ట్ర
C) గుజరాత్
D) ఒడిషా
42) జాబితా Aలో ఇచ్చిన వ్యక్తులను జాబితా Bలో ఇచ్చిన ఉద్యమాలతో జతపరచండి.
జాబితా-A | జాబితా-B |
a.కన్నెగంటి హనుమంతు | 1.క్విట్ ఇండియా ఉద్యమం |
b.సి. రాజగోపాలాచారి | 2.సైమన్ కమిషన్ బహిష్కరణ |
c.అరుణా అసఫ్ అలీ | 3.పల్నాడు అటవీ సత్యాగ్రహం |
d.టంగుటూరి ప్రకాశం | 4.శాసనోల్లంఘనోద్యమం |
కోడులు:
A) a-3, b-4, c-1, d-2
B) a-1, b-3, c-2, d-4
C) a-2, b-1, c-4, d-3
D) a-4, b-2, c-3, d-1
43) కింది సిరీస్లో 100వ స్థానంలో ఏ అక్షరం వస్తుంది?
AABABCABCDABCDEABCDEF….
A) P
B) Q
C) I
D) J
44) ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా ‘కబాలి’ ఆ సినిమా హీరో ‘మై ఫాదర్ బాలయ్య’ అనే పుస్తకాన్ని చదివే ప్రారంభ సన్నివేశంతో మొదలవుతుంది. ఈ పుస్తకాన్ని తెలంగాణతో ఉన్న సంబంధం ఏమిటి?
A) దీనిలో ఒక కరీంనగర్ దళిత కుటుంబం హైదరాబాదుకు వలస వెళ్ళినప్పటి జీవిత కథను వివరించడం జరిగింది.
B) దీనిలో ఒక కరీంనగర్ దళిత కుటుంబం మలేషియాకు వలస వెళ్ళినప్పటి జీవిత కథను వివరించడం జరిగింది.
C) దీనిలో తెలంగాణకు సంబంధించిన వలస వలస కార్మికులు దుబాయిలో ఎదుక్కొంటున్న కష్టాలను వివరించడం జరిగింది.
D) ఇది తెలంగాణ కొరకు జరిగిన ఉద్యమాలను వివరిస్తుంది.
45) అలీసాగర్ జింకల పార్కు ఉన్న జిల్లా
A) మెదక్
B) ఆదిలాబాద్
C) నిజామాబాద్
D) కరీంనగర్