TSPSC Group 2 Paper 2 Previous Question Paper 2016 HISTORY, POLITY AND SOCIETY Questions With Answers and Explanation

56) ఈ క్రింది వానిని జతపరుచుము.

లిస్టు-A లిస్టు-B
a.ఎరవాడ జైలు 1.బాల గంగాధర్ తిలక్
b.డెహ్రాడూన్ జైలు 2.ఎం.కె. గాంధీ
c.అలీపూర్ జైలు 3.సి.ఆర్. దాస్
d.మాండలే జైలు 4.జె.ఎల్. నెహ్రూ
5.రాజ గోపాలాచారి
కోడ్ లు :

A) a-2,b-3,c-4,d-1
B) a-1,b-4,c-3,d-2
C) a-2,b-1,c-5,d-3
D) a-2,b-4,c-3,d-1

View Answer
A) a-2,b-3,c-4,d-1

Explanation:a-2,b-4,c-3,d-1

57) క్రింది పట్టిక-Iలోని అంశాలను లిస్టు-IIలోని నాయకులకు జతపరచండి.

పట్టిక-I పట్టిక-II
a.నాగా తిరుగుబాటు 1.కాను
b.కోయల తిరుగుబాటు 2.సీతరామ రాజు
c.చెంచుల తిరుగుబాటు 3.హన్మంతు
d.సంథాలుల తిరుగుబాటు 4.జాపు ఫీజో
కోడ్ లు :

A) a-4,b-2,c-1,d-3
B) a-1,b-2,c-3,d-4
C) a-1,b-2,c-4,d-3
D) a-4,b-2,c-3,d-1

View Answer
D) a-4,b-2,c-3,d-1

58) ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించుము.
A) స్త్రీలు బయటికన్నా ఇంట్లోనే లైంగిక దాడులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
B) స్త్రీల వస్త్రధారణా విధానం లైంగిక దాడికి ప్రధాన కారణాలలో ఒకటి.

A) A,B రెండూ సరియైనవి.
B) A సరియైనవి B తప్పు
C) A తప్పు B సరియైనవి
D) A,B రెండూ తప్పు

View Answer
B) A సరియైనవి B తప్పు

59) ఈ క్రింది వానిని జతపరుచుము.

లిస్టు-A లిస్టు-B
a.జలియన్ వాలా బాగ్ ఉదంతం 1.డబ్ల్యు.డబ్ల్యు. హంటర్
b.ఇండియన్ యూనివర్సిటీస్ చట్టం 2.కల్నల్ డయ్యర్
c.మొదటి భారత విద్యా కమిషన్ 3.లార్డ్ కర్జన్
d.ఇండియన్ స్టాట్యుటరీ కమిషన్ 4.జాన్ సైమన్
కోడ్ లు :

A) a-1,b-2,c-3,d-4
B) a-2,b-3,c-1,d-4
C) a-3,b-4,c-1,d-3
D) a-4,b-1,c-3,d-2

View Answer
B) a-2,b-3,c-1,d-4

60) మునిసిపాలిటీ భౌగోళిక ప్రాంతాన్ని నోటిఫై చేసే అధికారం ఎవరికి కలదు?

A) ముఖ్యమంత్రి
B) గవర్నరు
C) పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
D) ఎన్నికల కమీషను

View Answer
B) గవర్నరు

Spread the love

Leave a Comment

Solve : *
23 + 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!