61) కింది వాటిలో ఏ వర్గాన్ని కేంద్ర వెనుకబడిన తరగతుల జాబితాలో (OBC) చేర్చడాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది?
A) ట్రాన్స్ జెండర్లు
B) జాట్లు
C) ముస్లింలు
D) ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తులు
62) మానవ హక్కుల యూనివర్సల్ డిక్లరేషన్
A) అంతర్జాతీయ సదస్సులో పలు దేశాలు కుదుర్చుకున్న ఒక ఒప్పందం
B) ఒక బహుపాక్షిక ఒప్పందం
C) ఐక్యరాజ్య భద్రతా సమితి ఒప్పందం
D) ఐక్యరాజ్య సమితి ఒప్పందం
63) ఐటీవల కాలంలో ఇక్ష్వాకు రాజైన పురుష దత్తుని శాసనం కనుగొనబడిన ప్రదేశం ఏది?
A) కొలనుపాక
B) ఫణిగిరి
C) భువనగిరి
D) బాసర
64) అబ్దుర్ రజాక్ అనే విదేశీ యాత్రికుడు ఈ క్రింది విజయనగర రాజులలో ఎవరి ఆస్థానాన్ని సందర్శించినాడు?
A) మొదటి దేవరాయలు
B) రెండవ దేవరాయలు
C) శ్రీకృష్ణ దేవరాయలు
D) అచ్యుత దేవరాయలు
65) తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన కాలం.
A) 1944-1953
B) 1946-1951
C) 1948-1950
D) 1947-1952