71) గురుగ్రంథ్ సాహెబ్ గ్రంథాన్ని ఏ గురువు సంకలనం చేశాడు?
A) గురు గోవింద్
B) గురు అర్జున్
C) గురు నానక్
D) గురు హరిదాస్
72) ఆత్మా గౌరవ ఉద్యమాన్ని ప్రారంభించినవారు
A) గోపాలప్రభ వాలంగ్ కర్
B) రామస్వామి నాయకర్
C) ఆత్మారాం పాండురంగ
D) బి.ఆర్. అంబేద్కర్
73) ఈ క్రింది వానిని జతపరుచుము.
లిస్టు-I(వంశం)
లిస్టు-II(ముఖ్య పట్టణం)
a.కాకతీయులు
1.దేవగిరి
b.హోయసలులు
2.మధుర
c.యాదవులు
3.వరంగల్
d.పాండ్యులు
4.ద్వార సముద్రం
A) a-3,b-4,c-1,d-2
B) a-1,b-2,c-3,d-4
C) a-2,b-3,c-4,d-1
D) a-4,b-2,c-1,d-3
74) ఈ క్రింది వాటిలో ఏది దీనిని కార్యాచరణ ప్రణాళికగా పరిగణించింది. “సాంప్రదాయ ఆచారాలు, స్త్రీల హక్కులకు మధ్య సంఘర్షణ ఏర్పడ్డపుడు స్త్రీల హక్కులకే ప్రాధాన్యత ఇవ్వాలి”.
A) బీజింగ్ అంతర్జాతీయ మహిళా సదస్సు, 1995
B) నైరోబి అంతర్జాతీయ మహిళా సదస్సు, 1985
C) ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సెషన్, న్యూయార్క్, 2000
D) కోపెన్ హాగన్ అంతర్జాతీయ మహిళా సదస్సు, 1980
75) కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలకు సంబంధించి కింది లిస్ట్-Iను లిస్ట్- IIతో జతపరచి సరైన జవాబును సూచించండి.
లిస్ట్-I(రాష్ట్ర జాబితాలోని అంశంపై శాసనం చేయడానికి పార్లమెంటుకు అధికారం)
లిస్ట్-II(సంబంధిత అధికరణం)
a.జాతీయ శ్రేయస్సు కొరకు
1.అధికరణం 250
b.అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయడానికి
2.అధికరణం 252
c.రెండు లేదా అంతకుమించిన రాష్ట్రాల సమ్మతితో
3.అధికరణం 253
d.జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నపుడు
4.అధికరణం 249
5.అధికరణం 251
A) a-1,b-3,c-2,d-5
B) a-2,b-3,c-1,d-4
C) a-1,b-3,c-2,d-4
D) a-4,b-3,c-2,d-1