76) ఈ క్రింది ప్రదేశాలలో హోయసల కట్టడాలు ఎక్కడ ఉన్నాయి?
A) హంపి మరియు బళ్ళారిట
B) హోస్పేట మరియు బేలూర్
C) బెంగళూరు, బేలూర్ మరియు హెలిపాడ్
D) హెలిపాడ్ మరియు హోస్పేట
77) క్రింది రచనల్లో ఏ గ్రంథం హల చక్రవర్తి వివాహాన్ని వర్ణిస్తుంది?
A) గాథా సప్తశతి
B) లీలావతీ పరిణయం
C) మధురా విజయం
D) క్రీడాభిరామం
78) రాజ్యాంగంలోని మొదటి ప్రకరణ భారత గణతంత్రాన్ని ‘రాష్ట్రాల కలయిక’ గా ప్రకటిస్తుంది. దీనికి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది కాదు?
A) భారతదేశంలో రాష్ట్రాలు అమెరికా దేశం తరహాలో ఒక ఒప్పందం ప్రకారం ఏర్పడినవి కాదు.
B) రాష్ట్రాలకు ఈ కలయిక నుండి విడిపోయే హక్కు ఉన్నది.
C) రాష్ట్రాలకు ఈ కలయిక నుండి విడిపోయే హక్కు లేదు.
D) ఈ రాష్ట్రాలు కలయికను ఇండియా అనగా భారతదేశంగా పిలుస్తారు.
79) థక్కన్ బాపకు సంబంధించినది
A) మైరాఖేడ్ ఆశ్రమం మరియు భిల్లుల సేవా మండలి
B) భిల్లుల సేవా మండలి మరియు ఆదివాసీల సేవా మండలి
C) మైరఖేడ్ ఆశ్రమం మరియు చోటానాగపూర్ సేవా కేంద్రం
D) ఆదివాసీ సేవా మండలి మరియు చోటానాగపూర్ సేవా కేంద్రం
80) రాజ్యాంగ పీఠికలో కనిపించే కింది పదాలను సరైన క్రమంలో పెట్టుము.
a.లౌకిక
b.ప్రజాస్వామ్య
c.గణతంత్ర
d.సామ్యవాద
e.సార్వభౌమ
A) d,b,a,e,c
B) e,d,a,b,c
C) a, b, d, c, e
D) c,d,b,a,e