91) ఈ క్రింది రాజ వంశాలను అవి తెలంగాణను పరిపాలించిన క్రమంలో అమర్చండి.
A) చాళుక్యులు
B) ఇక్ష్వాకులు
C) శాతవాహనులు
D) విష్ణుకుండినులు
కోడ్ లు:
A) C,D,A & B
B) B,C,D & A
C) B,D,A & C
D) C,B,D & A
92) ప్రస్తుతం ఈ కింద పేర్కొనబడిన అంశం వివక్షపూరితంగా ఉన్నదో లేదో అన్న విషయాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది.
A) హిందూ పర్సనల్ చట్టాలు
B) ఉమ్మడి పౌర స్మృతి
C) స్పెషల్ మ్యారేజ్ చట్టం
D) ముస్లిం పర్సనల్ చట్టాలు
93) ప్రముఖ కేసులు వాటి ముఖ్య విషయములకు సంబంధించి లిస్టు-I ని లిస్టు-II లోని అంశాలతో జతపరుచుము. జవాబును క్రింద ఇవ్వబడిన కోడుల ద్వారా ఎంచుకొనుము:
లిస్ట్-I (కేసు)
లిస్ట్-II (విషయం)
a.ఏ.కె. గోపాలన్ vs స్టేట్ ఆఫ్ మద్రాస్
1.రిజర్వేషన్లు
b.మేనక గాంధీ vs యూనియన్ ఆఫ్ ఇండియా
2.వ్యక్తిగత స్వేచ్ఛ
c.ఎస్.ఆర్. బొమ్మయ్ vs యూనియన్ ఆఫ్ ఇండియా
3.ప్రివెంటివ్ టిటెన్షన్
d.ఇంద్ర సహాని vs యూనియన్ ఆఫ్ ఇండియా
4.రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన
A) a-3,b-2,c-4,d-1
B) a-3,b-1,c-2,d-4
C) a-4,b-3,c-1,d-2
D) a-4,b-1,c-2,d-3
94) హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్ తో విలీనమైన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ఎవరున్నారు?
A) జె.యన్. చౌదరి
B) రామానంద తీర్ధ
C) జి.ఎస్. మెల్కోటె
D) ఎం.కె.వెల్లోడి
95) ఈ క్రింది వాటిలో ఏది మితాక్షరతో సంబంధం కలిగి ఉన్నది?
A) వైద్యశాస్త్రం
B) వ్యాకరణం
C) పద్యం
D) న్యాయశాస్త్రం