6) ఈ క్రింద పొందుపరచిన కోడ్ ఆధారంగా లిస్టు-Iను లిస్టు- IIతో జతపరుచుము.
లిస్టు-I
లిస్టు-II
a.బాణ భట్ట
1.రాజతరంగిణి
b.వాక్పతి
2.విక్రమాంకదేవ చరిత
c.బిల్హణ
3.గౌడవాహ
d.కల్హణ
4.హర్షచరిత
A) a-1,b-2,c-3,d-4
B) a-4,b-3,c-2,d-1
C) a-3,b-1,c-4,d-2
D) a-2,b-4,c-1,d-3
7) ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించుము.
A) కులానికి అతీతంగా ఋణభారం మరియు బలవంతపు శ్రమ దోపిడీని పెట్టి అందురు.
B) బలవంతపు శ్రమదోపిడీ, గ్రామ సేవకుల కులాల అణచివేతను వెట్టి చాకిరీ అందురు.
A) A మరియు B రెండూ సరైనవి
B) A సరైనది కానీ B తప్పు
C) A తప్పు కానీ B సరైనది
D) A మరియు B లు రెండూ తప్పు
8) పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఈ కింది రాజ్యాంగ సవరణల ద్వారా ప్రవేశపెట్టి తర్వాత సవరించారు
A) 52వ మరియు 91వ సవరణలు
B) 56వ మరియు 91వ సవరణలు
C) 52వ మరియు 93వ సవరణలు
D) 53వ మరియు 95వ సవరణలు
9) జాబితా-A లోని ఉన్న వాటిని జాబితా-B లోని వాటితో జతపరచి కింద ఇచ్చిన జవాబుల్లో సరైన దానిని ఎంచుకోండి.
జాబితా-A
జాబితా-B
a.అమరావతి బౌద్ధ స్తూపం
1.విష్ణుకుండినులు
b.నేలకొండపల్లి బుద్ద విగ్రహం
2.ఇక్ష్వాకులు
c.నాలుగు అంతస్తుల ఉండవల్లి గుహాలయం
3.చాళుక్యులు
d.అలంపురం వద్ద గల నవబ్రహ్మ ఆలయాలు
4.శాతవాహనులు
A) a-1,b-3,c-4,d-2
B) a-3,b-1,c-2,d-4
C) a-4,b-2,c-1,d-3
D) a-2,b-3,c-4,d-1
10) రాజ్యాంగంలోని 243-D అధికరణం ప్రకారం పంచాయితీలలో షెడ్యూల్డ్ తరగతుల మరియు షెడ్యూల్డ్ వర్గాలకు కేటాయించబడిన సీట్లలో ఆ వర్గాలకు చెందిన మహిళలకు రిజర్వేషన్ ఈ కింది విధంగా ఉంటుంది.
A) SC/ST లకు కేటాయించబడిన మొత్తం సీట్లలో వ వంతు తగ్గకుండా
B) SC/ST లకు కేటాయించబడిన మొత్తం సీట్లలో 50% నికి తగ్గకుండా
C) SC/ST లకు కేటాయించబడిన మొత్తం సీట్లలో 20% నికి తగ్గకుండా
D) SC/ST లకు కేటాయించబడిన మొత్తం సీట్లలో 15% నికి తగ్గకుండా