96) సామాజిక అభివృద్ధి అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం-1995 (World Summit for Social Development) జరిగిన ప్రదేశం
A) హెల్సింకి
B) హేగ్
C) వియన్నా
D) కోపెన్ హాగెన్
97) “మేము” అనే భావన చాలా అధికంగా ఉండేది
A) కులం
B) వర్గం
C) కుటుంబం
D) సైన్యం
98) క్రింది వారిలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు రాజ్యాంగ సలహాదారు ఎవరు?
A) అలీ నవాజ్ జంగ్
B) మెహదీ నవాజ్ జంగ్
C) సర్ వాల్టర్ మాంక్టన్
D) మీర్జా ఇస్మాయిల్
99) భారతదేశంలో అంతర-రాష్ట్ర జలాల వివాదాలకు సంబంధించి కింది వాటిలో సరైనది కాదు?
A) రాజ్యాంగంలోని 262వ అధికరణం ఈ అంశాన్ని నిర్ణయిస్తుంది.
B) సుప్రీం కోర్టు యొక్క పరిధిని ఈ అంశాన్ని సంబంధించి పూర్తిగా తీసివేసారు.
C) ట్రిబ్యునల్ యొక్క తీర్పును అమలు చేయడంలో సుప్రీంకోర్టు కల్పించుకొనవచ్చును..
D) 262వ అధికరణం ప్రకారం అంతర-రాష్ట్ర జలాల వివాద చట్టం 1956ను చేసారు.
100) 1940లో ఆదిలాబాద్ జిల్లాలోని బాబిఝరి వద్ద తిరుగుబాటుకు దిగిన ఆదిమ తెగ?
A) కోయలు
B) గోండ్ల
C) కొండ రెడ్డిలు
D) బంజారాలు