106) ఈ క్రింది వాటిని కాలక్రమానుగతంగా అమర్చండి.
a.SGSY
b.NREP
c.JRY
d.IRDP
A) b,d,c మరియు a
B) c,b,a మరియు d
C) d,b,c మరియు a
D) a,d,c మరియు b
107) డౌన్స్ సిండ్రోమ్ ను కనుక్కోవడానికి ఈ కింది వాటిలో ఏ విధానం ఉపయోగిస్తారు?
A) ఆల్ట్రా సౌండ్ స్కాన్
B) సోనోగ్రాం
C) MRI
D) అమినో సెంటెసిస్
108) సుప్రసిద్ధ కన్నడ కవి ‘పంప’ను పోషించిన రాజు ఎవరు?
A) వినయాదిత్యుడు
B) రెండో అరికేసరి
C) భద్ర దేవుడు
D) మూడో అరికేసరి
109) ఈ క్రింది వానిని జతపరుచుము.
లిస్ట్-I
లిస్ట్-II
a.ప్రకరణం 330
1.అంటరానితనం నిర్మూలన
b.ప్రకరణం 17
2.వ్యభిచార నిషేధం
c.ప్రకరణం 23
3.బాల కార్మికుల నిషేధం
d.ప్రకరణం 24
4.చట్ట సభలలో షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల ప్రాతినిధ్యం కొరకు
A) a-4,b-1,c-2,d-3
B) a-1,b-4,c-3,d-2
C) a-4,b-1,c-3,d-2
D) a-3,b-1,c-2,d-4
110) ఈ మధ్య బాంబే హైకోర్టు ఈ కింది మతపరమైన సంస్థలలోనికి మహిళలకు ప్రవేశహక్కులు కల్పించింది?
A) హాజీ అలీ దర్గా
B) శని శింగనాపూర్ దేవాలయం
C) శబరిమల దేవాలయం
D) త్రయంబకేశ్వర్ దేవాలయం