111) క్రింద ఇవ్వబడిన తీర్పులలో ఏది సుప్రీం కోర్టు తీర్పు ద్వారా తలెత్తిన ఇబ్బందులను అధిగమించడానికి 15వ అధికరణంలో (4)వ క్లాజ్ ను రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు?
A) స్టేట్ ఆఫ్ మద్రాస్ vs చంపకం దొరై రాజన్
B) ఇంద్ర సహానీ vs యూనియన్ ఆఫ్ ఇండియా
C) రాంసింగ్ vs యూనియన్ ఆఫ్ ఇండియా
D) ఎం.ఆర్.బాలాజీ vs స్టేట్ ఆఫ్ మైసూర్
112) పంచాయతీ రాజ్ సంస్థలకు రాజ్యాంగంలోని పదకొండవ షెడ్యూలులోని అంశాలపై కార్యక్రమాలు చేపట్టే అధికారం ఉన్నది. క్రింది వానిలో ఒకటి దానిలో భాగం కాదు:
A) చిన్న నీటి పారుదల, నీటి వనరులపై అజామహిషి, వాటర్ షెడ్ అభివృద్ధి
B) సాంప్రదాయేతర ఇంధన వనరులు
C) అగ్నిమాపక సేవలు
D) టెక్నికల్ ట్రేనింగు, వొకేషనల్ విద్య
113) స్వాతంత్య్రానికి పూర్వ తెలంగాణలో గిరిజనుల ఉద్యమం ఈ క్రింది వానిలో వేటి కొరకు జరిగింది?
A) సరియైన వేతనాలు
B) జమీను
C) ఉద్యోగం
D) జల్
E) గృహ వసతి
F) జంగల్
A) A,B & E
B) B,C & F
C) C,D & E
D) B,D & F
114) ఈ క్రింది రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలను 6వ షెడ్యూల్ తెలుపుతుంది.
A) అస్సాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర
B) అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం
C) అస్సాం, నాగాలాండ్, త్రిపుర, మిజోరం
D) అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం
115) భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ (ప్రకరణం) “బేగార్” మరియు బలవంతపు చాకిరీ వంతో వాటిని నిషేధించింది?
A) ఆర్టికల్ 43 (1)
B) ఆర్టికల్ 14 (1)
C) ఆర్టికల్ 15 (1)
D) ఆర్టికల్ 23 (1)