116) పిల్లల హక్కులు డిక్లరేషన్ అయిన సంవత్సరం
A) 1959
B) 1958
C) 1951
D) 1953
117) మానభంగానికి గురై కోమాలోకి వెళ్లి 42 సంవత్సరాలుగా దుర్భర పరిస్థితును అనుభవించిన ఈమె పేరు భారతదేశంలో ‘కారుణ్య మరణం’ అంశంపై జరిగే చర్చలలో ముఖ్యాంశంగా ఉంది. ఆమె ఎవరు?
A) ఆరుణా శర్మ
B) అరుణా షాన్ భాగ్
C) ఊర్మిలా షారోన్
D) అరుణిమా షారోన్
118) తెలంగాణ సాయుధ పోరాటంపై వ్రాత పూర్వక ఆధారాన్ని ప్రధానంగా అందించినవారు
A) కొండా లక్ష్మణ్ బాపూజీ
B) పుచ్చలపల్లి సుందరయ్య
C) కొండపల్లి సీతారామయ్య
D) రావు బహదూర్ వెంకట రామా రెడ్డి
119) క్రింద ఇవ్వబడిన ప్రజా సంస్థలను హైదరాబాద్ రాష్ట్రంలో వాటి స్థాపనా సంవత్సరాన్ని బట్టి వరుస క్రమంలో తెలపండి.
a)హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్
b)ఆర్య సమాజ్
c)ఆంధ్ర జన సంఘం
d)ఆంధ్ర మహాసభ
కింద ఇచ్చిన జవాబుల్లో సరైన దాన్ని ఎంచుకోండి:
A) c,b,a,d
B) a,c,b,d
C) c,a,b,d
D) b,c,d,a
120) ఈ క్రింద పొందుపరచిన కోడ్ ఆధారంగా లిస్టు-Iను లిస్టు-II తో జతపరుచుము.
లిస్టు-I
లిస్టు-II
a.భువనేశ్వర్
1.పల్లవ వాస్తు శిల్పం
b.లేపాక్షి
2.విజయనగర చిత్రలేఖనం
c.మామల్లాపురం
3.సూర్య దేవాలయం
d.కోణార్క్
4.హోయసల కట్టడాలు
5.రాజారాణి దేవాలయం
A) a-5,b-2,c-1,d-3
B) a-4,b-2,c-1,d-3
C) a-5,b-2,c-3,d-4
D) a-4,b-1,c-2,d-3