11) “అస్పృశ్యులకు కాంగ్రెస్, గాంధీ చేసిందేమిటి?” అనే పేరు గల ప్రసిద్ధ గ్రంథాన్ని రచించింది.
A) ఎ.కె.గోపాలన్
B) ఎన్.జి.రంగా.
C) మినూ మసాని
D) డా.బి.ఆర్.అంబేద్కర్
12) జాతీయ షెడ్యూల్డ్ కులాల, తెగల కమిషన్ (National Commission for Scheduled Caste and Scheduled Tribes) రెండు వేర్వేరు విభాగాలుగా-ఒకటి SCలకు మరొకటి STలకు ఏర్పడ్డ సంవత్సరం
A) 2000
B) 2002
C) 2003
D) 2005
13) నేర్చుకునే సామర్ధ్య లోపానికి ఉదాహరణ
A) ADHD-(Attention Deficit/ Hyperactivity Disorder)
B) మానసిక వైకల్యం
C) డిస్లెక్సియా
D) ఆటిస్టిక్ స్పెక్ట్రం డిజార్డర్
14) ఈ క్రింది శాసనాలలో ఏది చోళుల పరిపాలనా కాలం నాటి గ్రామ పరిపాలనా విధానం గురించి తెలియ చేస్తుంది?
A) తిరుక్కలూరు శాసనం
B) తిరువనంతపురం శాసనం
C) ఉత్తరమేరూరు శాసనం
D) తంజాపూరు శాసనం
15) “అక్బర్ నామా” పుస్తక రచయిత ఎవరు?
A) భీంసేన్
B) ఇసామి
C) అమీర్ ఖుస్రో
D) అబుల్ ఫజల్