146) వేములవాడలోని భీమేశ్వరాలయాన్ని ఎవరు నిర్మించారు?
A) మొదటి అరికేసరి
B) రెండో అరికేసరి
C) బద్దెగ
D) వెంగ రాజా
147) తెలంగాణలో జోగిని సాంప్రదాయం ఎక్కువగా పాటిస్తున్న జిల్లా
A) మహబూబ్ నగర్
B) కరీంనగర్
C) వరంగల్
D) ఖమ్మం
148) క్రింది వాటిలో ఏది భారత పౌరుల ప్రాథమిక విధి కాదు?
A) భారతదేశ ఐక్యత మరియు సమగ్రతను పరిరక్షించడం
B) పౌరుల ప్రైవేట్ ఆస్తులను రక్షించడం
C) మానవత్వాన్ని పెంపొందించడం
D) దేశాన్ని రక్షించడం
149) ఆర్టికల్ 19 ప్రకారం భారత పౌరులకు ఇవ్వబడిన వాక్ మరియు భావప్రకటనా స్వేచ్ఛను కింద ఇవ్వబడిన ఏ కారణం చేత నియంత్రించరాదు?
A) నేరాన్ని ప్రేరేపించినపుడు
B) కోర్టు ధిక్కారం
C) విదేశ రాష్ట్రాలతో స్నేహ పూర్వక సంబంధాలు
D) దేశ ద్రోహం
150) ఏ గిరిజన తెగ నాగలి, నాగలి-ఎద్దులు ఉపయోగించి స్థిర వ్యవసాయం చేస్తారు?
A) కోయలు
B) చెంచులు
C) ఎరుకలు
D) గోండులు