TSPSC Group 2 Paper 2 Previous Question Paper 2016 HISTORY, POLITY AND SOCIETY Questions With Answers and Explanation

16) గవర్నరు విచక్షణ అధికారాలకు సంబంధించి వీటిని పరిశీలించి క్రింద ఇవ్వబడిన కోడుల ద్వారా జవాబును ఎంచుకొనుము:
a.బిల్లులను రాష్ట్రపతి పరిశీలనార్ధం రిజర్వు చేయడం.
b.మంత్రులకు వారి శాఖలను కేటాయించడం
c.ముఖ్యమంత్రి ఎంపిక.
d.రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం

A) a,d సరైనవి b,c తప్పు
B) c,d సరైనవి a,b తప్పు
C) a,c,d సరైనవి b తప్పు
D) a,b,d సరైనవి c తప్పు

View Answer
A) a,d సరైనవి b,c తప్పు

17) నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీలో రాజ్యాంగ ప్రక్రియ విఫలమైతే తీసుకొనవలసిన చర్యలను ఈ కింది రాజ్యాంగ అధికరణం తెలుపుతుంది.

A) 239వ అధికరణం
B) 239-AA అధికరణం
C) 239-AB అధికరణం
D) 239-B అధికరణం

View Answer
C) 239-AB అధికరణం

18) భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడంలో మొట్ట మొదటగా విజయాన్ని సాధించిన ఐరోపీయులు

A) డచ్చివారు
B) ఫ్రెంచివారు
C) పోర్చుగీసువారు
D) ఆంగ్లేయులు

View Answer
C) పోర్చుగీసువారు

19) క్రింది లిస్టు-Iలోని రాష్టాలను లిస్టు-IIలో ఉన్న ఆయా రాష్ట్రాలలో వెట్టి చాకిరీని పిలిచే పేర్లతో జతపర్చుము.

లిస్టు-I లిస్టు-II
a.ఒడిశా 1.వెట్టి
b.గుజరాత్ 2.గొట్టి
C) తెలంగాణ 3.బాదేన్
d.పశ్చిమ బెంగాల్ 4.హాలి
5.జనౌరి
కోడ్ లు :

A) a-4,b-2,c-1,d-5
B) a-2,b-4,c-1,d-3
C) a-2,b-5,c-1,d-3
D) a-4,b-5,c-1,d-4

View Answer
B) a-2,b-4,c-1,d-3

20) భారత రాజ్యాంగములోని ఈ షెడ్యూలు షెడ్యూలు ప్రాంతాలు, తెగల పరిపాలన, నియంత్రణ అంశాలు అంకితం అయ్యింది:

A) నాలుగవ షెడ్యూలు
B) ఐదవ షెడ్యూలు
C) తొమ్మిదవ షెడ్యూలు
D) పదవ షెడ్యూలు

View Answer
B) ఐదవ షెడ్యూలు

Spread the love

Leave a Comment

Solve : *
19 × 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!