41) కోలీజియం పద్ధతి ద్వారా సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల న్యాయమూర్తులను నియమించే ప్రక్రియలో వాడే MOP అనగా
A) మెమొరాండం ఆఫ్ ప్రిన్సిపుల్స్
B) మెమొరాండం ఆఫ్ ప్రెసిడెంట్స్
C) మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్
D) మెమొరాండం ఆఫ్ ప్రాసెస్
42) భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణం (ఆర్టికల్) కొన్ని కులాలను షెడ్యూల్డ్ కులాలుగా పరిగణిస్తుంది.
A) ఆర్టికల్-366
B) ఆర్టికల్-335
C) ఆర్టికల్-341
D) ఆర్టికల్-338
43) తహ్కీక్ ఇ హింద్ ను రచించింది ఎవరు?
A) అల్బెరూని
B) అమీర్ ఖుస్రో
C) అబుల్ ఫజల్
D) బదౌని
44) భారతదేశంలో పిండారీలు, థగ్గులను అణచివేసిన గవర్నర్ జనరల్
A) వారన్ హేస్టింగ్
B) లార్డ్ హేస్టింగ్స్
C) లార్డ్ ఎమ్ హెరెస్ట్
D) లార్డ్ డల్హౌసీ
45) తెలంగాణలో ఫ్లోరోసిస్ ప్రబలంగా ఉన్న జిల్లా
A) ఆదిలాబాద్
B) రంగారెడ్డి
C) మెదక్
D) నల్గొండ