51) 1973లో ఆంధ్రప్రదేశ్ నాయకులు జారీచేసిన 6 పాయింట్ల సూత్రానికి సంబంధించి కింది వాటిలో ఏ వివరణ సరైనది కాదు?
A) వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి
B) విద్యా సంస్థలలో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత
C) సెక్రటేరియట్ నియామకాలలో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత & సాగునీటి వనరుల అభివృద్ధి
D) సాగునీటి వనరుల అభివృద్ధి
52) తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక విద్యుచ్ఛక్తిని వినియోగించే అతి పెద్ద వినియోగ వర్గం ఏది?
A) వ్యవసాయం
B) పరిశ్రమ
C) వాణిజ్యం (హెచ్.టి మరియు. ఎల్.టి.)
D) గృహ రంగం
53) అటవీ ప్రాంత విస్తరణ ఆవశ్యకత ఏంటి?
A) వరదల చెడు ప్రభావాలను తగ్గించడం, భూసార వినాశానాన్ని ఆపడం
B) పారిశ్రామిక ప్రగతి
C) సాగుచేయని భూమిని మెరుగుపరచడం
D) బంజరు భూముల అభివృద్ధి
54) క్రింది జతలను గమనించండి.
ఎ.కాలెండర్ సంవత్సరం – జనవరి నుంచి డిసెంబర్
బి.విత్త సంవత్సరం – ఏప్రిల్ నుంచి మార్చి
సి.ఖరీఫ్ కాలం – అక్టోబర్ నుంచి సెప్టెంబర్
డి.విద్యా సంవత్సరం – జూన్ నుంచి మే
పై జతలలో ఏవి సమ ఉజ్జిలుగా ఉన్నాయి (సరిపోయినవి)?
A) ఎ, బి మరియు సి
B) బి, సి మరియు డి
C) సి, డి మరియు ఎ
D) డి, ఎ మరియు బి
55) జాతీయాదాయంపై గల క్రింది వివరణలలో ఏది సరైనది?
A) జాతీయాదాయంలో అద్దెలు, పన్నులు, పింఛన్లు, సబ్సిడీలు భాగంగా ఉంటాయి
B) ప్రభుత్వరంగ వ్యయం, ఎన్నికల వ్యయం, న్యాయవ్యవస్థ వ్యయం జాతీయాదాయంలో భాగంగా ఉంటాయి.
C) అద్దెలు, వేతనాలు, వడ్డీలు, లాభాలు జాతీయాదాయంలో భాగంగా ఉంటాయి
D) రెండు సార్లు లెక్కించడం, బదిలీ చెల్లింపులు, అప్పులు, దిగుమతులు జాతీయాదాయంలో భాగంగా ఉంటాయి.