56) క్రింది వాటిలో ప్రధానంగా ఏ రెండు ప్రభావాలు అడవుల వినాశనం వల్ల ఏర్పడతాయి ?
ఎ.వరద ప్రభావ సాంద్రత పెరుగుతుంది.
బి.గాలిలో తేమ పెరుగుతుంది
సి.ఉష్ణోగ్రత పెరుగుతుంది
డి.భూసార క్షీణత తగ్గుతుంది
A) ఎ మరియు బి మాత్రమే
B) సి మరియు డి మాత్రమే
C) ఎ మరియు సి మాత్రమే
D) బి మరియు డి మాత్రమే
57) జీవించడానికి సంబంధించి ప్రజల జీవన ప్రమాణం కనీస స్థాయికి మించి ఉన్నప్పుడు అధిక ఆదాయాలు గల ప్రజలతో పోల్చినప్పుడు అల్ప ఆదాయాలు గల వారు క్రింది వాటిలో ఏ స్థితిలో ఉంటారు?
A) నిరపేక్ష పేదరికం
B) సాపేక్ష పేదరికం
C) గ్రామీణ పేదరికం
D) విస్తృత పేదరికం
58) 2002 ఏప్రిల్ లో ఆమోదించి అమలుపరిచిన ‘జాతీయ నీటి విధానం’ కింది వాటిలో వేటిపై దృష్టి సాధించింది?
ఎ.నీటికి సంబంధించిన పరిమాణం, నాణ్యత అంశాలు
బి.నీటి అవుట్ సోర్స్, గొట్టపు బావులు అభివృద్ధి.
సి.నీటి అభివృద్ధి, నిర్వహణ
డి.నీటికి సంబంధించిన పర్యావరణ అంశాలు
A) ఎ, బి మరియు సి
B) బి, సి మరియు డి
C) సి, డి మరియు ఎ
D) డి, ఎ మరియు బి
59) 2015-16 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన మొత్తం బడ్జెట్ వ్యయం ఎంత ఉంటుందని అంచనా (బడ్జెట్ అంచానాలు) వేసింది?
A) రూ.1,10,689 కోట్లు
B) రూ.1,05,689 కోట్లు
C) రూ.1,25,686 కోట్లు
D) రూ.1,15,089 కోట్లు
60) 2013–14 లో రోడ్ల పొడవు (కి.మీ) దృష్ట్యా తెలంగాణ ప్రాంతంలోని ఏ జిల్లాలో జాతీయ రహదారులు అత్యధికంగా ఉన్నాయి?
A) మహబూబ్ నగర్
B) నల్గొండ
C) వరంగల్
D) ఆదిలాబాద్