96) 2011-12 ఎ.ఎస్.ఐ. ఫలితాల ప్రకారం పారిశ్రామిక (Gross Value Added) దృష్ట్యా భారతదేశంలో తెలంగాణ ప్రాంతం పొందిన స్థానం ఎంత?
A) 6th
B) 7th
C) 8th
D) 9th
97) జాతీయ అటవీ విధానం, 1988 లోని ప్రధాన అంశాలు (కింది వాటిలో) ఏవి?
ఎ.అడవుల సంరక్షణ మాత్రమే
బి.అడవులను ఉపయోగించుకోవడం మాత్రమే
సి.అడవుల అభివృద్ధి మాత్రమే
డి.అడవుల పునరుద్ధరణ మాత్రమే
A) ఎ, బి మరియు సి
B) బి, సి మరియు డి
C) సి, డి మరియు ఎ
D) డి, ఎ మరియు బి
98) కింది వాటిలోని ఏ తెలంగాణ జిల్లాలో ‘జాతీయ పెట్టుబడి, తయారీ (మాన్యుఫ్యాక్చరింగ్) జోన్’ (NIMZ) ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది?
A) మహబూబ్ నగర్
B) రంగారెడ్డి
C) నల్గొండ
D) మెదక్
99) ప్రణాళికా సంఘం ప్రకారం కింది రాష్ట్రాలలో మహిళా అక్షరాస్యతా రేటు విషయంలో 2011 లో తక్కువ ఫలితాలను పొందిన రాష్ట్రాలు ఏవి?
ఎ.బిహార్
బి.మహారాష్ట్ర
సి.రాజస్థాన్
డి.ఉత్తరాఖండ్
A) బి మరియు డి మాత్రమే
B) ఎ మరియు సి మాత్రమే
C) సి మరియు డి మాత్రమే
D) ఎ మరియు బి మాత్రమే
100) అమర్త్యసేన్ ఏ ఆర్థిక అంశానికి సంబంధించి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు
A) అంతర్జాతీయ అర్థశాస్త్రం
B) సంక్షేమ అర్థశాస్త్రం
C) భారత ఆర్థిక వ్యవస్థ
D) పారిశ్రామిక అర్థశాస్త్రం