106) 2013-14 లో తెలంగాణ ప్రాంతంలోని కింది ఏ జిల్లాలో తృణధాన్యాల ఉత్పత్తి, మిల్లెట్ల ఉత్పత్తి అత్యధికంగా ఉంది?
A) నిజామాబాద్
B) మహబూబ్ నగర్
C) కరీనంగర్
D) వరంగల్
107) ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ ప్రాంతం) జాగీరుల రద్దు, క్రమబద్ధీకరణ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది?
A) 1458 ఫస్లీ
B) 1158 ఫస్లీ
C) 1358 ఫస్లీ
D) 1258 ఫస్లీ
108) 1991 లో అమలుపరిచిన నూతన పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం చేసిన సిఫారసు ఏమిటి?
A) పారిశ్రామిక లైసెన్సింగ్ ను రద్దు పరచాలి
B) ప్రభుత్వం రంగ పాత్రను పెంచాలి
C) సాంకేతిక పరిజ్ఞానాన్ని తప్పకుండా బదిలీ చేయాలి
D) చిన్నతరహా పరిశ్రమలను బలపరచాలి ప్రోత్సాహించాలి.
109) పన్నెండవ ప్రణాళికా దృక్పథ పత్రం ప్రకారం వెనుకబడిన పట్టణాలు, సమ్మిళిత వృద్ధిలో భాగం కాలేదు. ఎందుకు?
A) జనాభా లేకపోవడం
B) ఆవస్థాపనా సౌకార్యాలు లేకపోవడం
C) ప్రోత్సాహం లేకపోవడం
D) పనిచేసే వయస్సు గల ప్రజలు ఎక్కువగా లేకపోవడం
110) ఒక దేశ జనాభాలో శ్రామికేతరులతో పోలిస్తే శ్రామికుల వాటా అధికంగా ఉంది అంటే ఏమని అర్థం?
A) పెట్టుబడి చేయడానికి అవసరమైన మిగులు అల్పంగా ఉంది అని అర్థం
B) పెట్టుబడి చేయడానికి మిగులు అధికంగా ఉంది అని అర్థం
C) పెట్టుబడికి అవసరమైన మిగులు తీవ్రంగా తగ్గవచ్చు.
D) పెట్టుబడికి అవసరమైన మిగులు, నిలకడగా ఉందని అర్థం