146) 1/70 చట్టం ప్రకారం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది?
A) 5 ఎకరాలకు మించిన పట్టణ భూమిని మిగులు భూమిగా పరిగణిస్తారు.
B) 50 ఎకరాల గ్రామీణ వ్యవసాయ భూమిని మిగులు భూమిగా పరిగణిస్తారు.
C) గిరిజనుల నుంచి గిరిజనేతరులకు భూమి బదలాయింపు అనర్హం (చట్టబద్ధం కాదు)
D) ఎస్.సి.లకు ఇచ్చిన చట్టబద్ధంగా బదలాయించలేని భూమిని (unassigned land) బదలాయించలేరు.
147) ప్రస్తుత ధరలలో 2013-14లో తెలంగాణ ప్రాంతంలో రాష్ట్ర స్థూల ప్రాంతీయోత్పత్తిలో సేవా రంగపు వాటా అత్యల్పంగా కింది వాటిలో ఏ జిల్లాలో ఉంది?
A) నల్గొండ
B) ఖమ్మం
C) నిజమాబాద్
D) ఆదిలాబాద్
148) ఒక వ్యక్తి ప్రభుత్వానికి తన ఆదాయం నుంచి చెల్లించాల్సిన ప్రత్యక్ష పన్నులను తీసివేయగా మిగిలే వ్యష్టి ఆదాయాన్ని ఏమంటారు?
A) వ్యయార్హ ఆదాయం
B) తలసరి ఆదాయం
C) వాస్తవిక ఆదాయం
D) జాతీయ ఆదాయం
A) సేద్యపు నీటి సామర్థ్యత
B) సేద్యపు నీటి నిష్పత్తి
C) సేద్యపు నీటి సాంద్రత
D) పంటల సాంద్రత
150) భారతదేశాన్ని ‘జనాభా సంబంధిత డివిడెండ్’ దేశంగా గుర్తిస్తారు. ఎందుకు?
A) 15 ఏళ్లలోపు వయస్సు గల జనాభా అధిక శాతంలో ఉండడం.
B) 15-64 ఏళ్ల మధ్య వయస్సు గల జనాభా అధిక శాతంలో ఉండడం.
C) 65 ఏళ్ల పై బడిన వయస్సు గల జనాభా అధిక శాతంలో ఉండడం.
D) మొత్తం జనాభాలో స్త్రీ జనాభా అధిక శాతంలో ఉండడం.