36) UNDP నివేదిక 2015 ప్రకారం భారతదేశంలో అత్యధిక మానవాభివృద్ధి ర్యాంకు ఉన్న రాష్ట్రం ఏది?
A) మహారాష్ట్ర
B) పంజాబ్
C) కేరళ
D) కర్ణాటక
37) భారతదేశంలో భూమి వినాశన సాంద్రత
A) తగ్గింది
B) పెరిగింది
C) అల్పస్థాయిలో ఉంది
D) నిలకడగా ఉంది
38) క్రింది వాటిలో తెలంగాణలోని ఏ జిల్లాలో పంటల సాంద్రత అత్యధికంగా ఉంది?
A) మహబూబ్ నగర్
B) నల్గొండ
C) నిజామాబాద్
D) కరీంనగర్
39) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భూకమిటీ నివేదిక, 2006. ప్రకారం తెలంగాణ ప్రాంతంలో ఏ రెండు రకాల కౌలుదార్లు ఉన్నారు?
A) మౌఖిక, రక్షిత కౌలుదార్లు
B) ఇనాందారీ, రక్షిత కౌలుదార్లు
C) పంటలోని భాగంతోపాటు భూమిశిస్తును చెల్లించే కౌలుదార్లు, సాధారణ కౌలుదార్లు
D) సాధారణ, రక్షిత కౌలుదార్లు
40) గిరిజనుల నుంచి గిరిజనేతరులు రిజిస్టర్ కాని తెల్ల పేపర్ పై లీజు పత్రాలను స్వీకరిస్తే వాటిని ఏమంటారు?
A) సాదా బయినామాలు
B) స్టాంప్ పేపరు
C) అమ్మక పత్రం
D) సాదా బినామీ