41) తెలంగాణ ప్రాంతంలో సాగునీటి వనరులలో గొట్టపు బావుల వాటా 1956-57 లో శూన్యం కాగా 2011-12 లో దాని వాటా ఎంత శాతానికి పెరిగింది?
A) 43
B) 49
C) 33
D) 26
42) తెలంగాణ రాష్ట్రంలో కింది వాటిలోని ఏ జిల్లాలో ఒక హెక్టార్ లో వాడవలసిన ఎరువుల వినియోగం అత్యల్పంగా ఉంది?
A) కరీంనగర్
B) మెదక్
C) వరంగల్
D) నిజామాబాద్
43) భారతదేశంలోని భూసంస్కరణలకు సంబంధించి కింది వాటిలో ఏది ప్రధానమైన అంశం కాదు?
A) మధ్యవర్తుల తొలగింపు
B) కౌలుదారీ సంస్కరణలు
C) భూకమతాలపై సీలింగ్
D) సాగునీటి అభివృద్ధి
44) పట్టణపు జనాభాకు సంబంధించి కింది రాష్ట్రాలలో మొదటి మూడు స్థానాలను పొందినవి ఏవి?
ఎ.మహారాష్ట్ర
బి.ఉత్తర ప్రదేశ్
సి.ఆంధ్రప్రదేశ్
డి.తమిళనాడు
A) ఎ, బి మరియు డి
B) ఎ, సి మరియు డి
C) బి, సి మరియు డి.
D) ఎ, బి మరియు సి
45) జాతీయ నేర నమోదు బ్యూరో ప్రకారం 2014లో భారతదేశంలోని రాష్ట్రాలలో వ్యవసాయదార్ల ఆత్మహత్యలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏ స్థానాన్ని సాధించింది?
A) మొదటి స్థానం
B) రెండవ స్థానం
C) మూడవ స్థానం
D) నాల్గవ స్థానం