51) హైదరాబాద్ సంస్కృతిని గంగా-జమున తెహజీబ్ గా ఎందుకు వర్ణిస్తారు?
A) ఇది కుతుబ్ షాహీ మరియు ఆసఫ్ జాహీల సాంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
B) ఇది హిందూ మరియు ముస్లింల మధ్య సుహృద్భావ సంబంధాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
C) ఇది ఇస్లాం మత ప్రత్యేకతను తెలియచేస్తుంది.
D) ఇది ఆర్య మరియు ద్రవిడ సంస్కృతుల మిశ్రమం
52) ఎవరి హయాంలో గద్వాల్ కోటను నిర్మించారు?
A) రాజా రామేశ్వరరావు
B) రాజా వాసిరెడ్డి నాయుడు
C) రాణి కుముదిని దేవి
D) రాజ శోభనాద్రి
53) 1969లో తెలంగాణ ప్రజాసమితి ఏర్పడిన తర్వాత ఊపందుకున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం?
A) అష్ట సూత్రాల పథకం
B) పంచ సూత్రాల పథకం
C) తెలంగాణ రక్షణ పథకం
D) ఆరు సూత్రాల పథకం
54) ఫజల్ అలీ కమిషన్ చేయని సిఫారసు ఏది?
A) 1961లో జరిగే ఎన్నికల్లో అవశేష హైదరాబాద్ లో గెలిచిన సభ్యులలో మూడింట రెండు వంతులు (2/3rd) విలీనాన్ని అంగీకరిస్తే అప్పుడు విలీనం చేయాలి.
B) తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచి దానికి హైదరాబాద్ రాష్ట్రం అని పేరు పెట్టాలి.
C) హైదరాబాద్ ను ఒక కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలి.
D) తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేసింది.
55) జాబితా-I ను, జాబితా-II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి.
జాబితా-I(తెలంగాణ ప్రాంతీయ సంస్థలు) | జాబితా-II(వాటి నాయకులు) |
ఎ.తెలంగాణ సాధన సమితి | 1.ఆకుల భూమయ్య |
బి.తెలంగాణ ప్రజా సమితి | 2.దేవేందర్ గౌడ్ |
సి.తెలంగాణ జనసభ | 3.ఆలె నరేంద్ర |
డి.నవ తెలంగాణ పార్టీ | 4.టి.ఎన్.సదాలక్ష్మి |
A) ఎ-2,బి-1,సి-3,డి-4
B) ఎ-4,బి-2,సి-1,డి-3
C) ఎ-3,బి-4,సి-1,డి-2
D) ఎ-1,బి-3,సి-2,డి-4