56) పెద్ద మనుషుల ఒప్పందాన్ని పార్లమెంట్ లో ఏ పేరుతో ప్రవేశపెట్టారు?
A) ‘నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్’
B) తెలంగాణ డిక్లరేషన్
C) సేఫ్ గార్డ్స్ డిక్లరేషన్
D) పెద్దమనుషుల ఒప్పందం
57) జాబితా-I ను, జాబితా-II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన నుంచి జవాబును ఎంచుకోండి.
జాబితా-I(పుస్తకం) | జాబితా-II(రచయిత/ఎడిటర్) |
ఎ)జీవనయానం | 1.కాళోజీ నారాయణరావు |
బి)ఏడుపాయలు | 2.నందినీ సిద్ధారెడ్డి |
సి)ముంగిలి | 3.దాశరథి రంగాచార్య |
డి)నా గొడవ | 4.సుంకిరెడ్డి నారాయణరెడ్డి |
A) ఎ-1,బి-2,సి-3,డి-4
B) ఎ-3,బి-2,సి-4,డి-1
C) ఎ-3,బి-2,సి-1,డి-4
D) ఎ-2,బి-3,సి-4,డి-1
58) ఆరు సూత్రాల పథకానికి చట్టబద్ధత కల్పించడానికి చేయబడిన రాజ్యాంగ సవరణ
A) 32వ సవరణ
B) 33వ సవరణ
C) 34వ సవరణ
D) 31వ సవరణ
59) ప్రసిద్ధ నిర్మల్ బొమ్మలను క్రింద పేర్కొనబడిన ఏ రకం కర్రలతో చేస్తారు?
A) ప్లైవుడ్
B) సాఫ్ట్ఫుడ్
C) చందనపు కర్ర
D) హార్డ్ వుడ్
60) నీళ్ల పంపిణీలో జరిగిన అన్యాయం కారణంగా నల్గొండ జిల్లాలో తాండవిస్తున్న ఫ్లోరోసిన్ సమస్యపై పోరాదడానికి కింది వారిలో ఎవరు జలసాధన సమితిని స్థాపించారు?
A) దూషర్ల సత్యనారాయణ
B) ద్వావనవల్లి సత్యనారాయణ
C) సంగంరెడ్డి సత్యనారాయణ
D) ముశ్చర్ల సత్యనారాయణ