61) 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం మొట్టమొదటగా ఖమ్మంలో నిరాహారదీక్ష చేపట్టిన విద్యార్థి పేరు?
A) కొలిశెట్టి రామదాసు
B) అన్నాబత్తుల రవీంద్రనాథ్
C) టి. పురుషోత్తంరావు
D) రామసుధాకర్ రాజు
62) వరంగల్ డిక్లరేషన్ గా పిలువబడుతున్న ‘ప్రత్యేక తెలంగాణ – ప్రజా ఆకాంక్షలు’ అనే అంశంపై సదస్సును నిర్వహించిన సంస్థ ఏది?
A) తెలంగాణ విద్యావంతుల వేదిక
B) తెలంగాణ జనసభ
C) ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్
D) తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్
63) నిజాం కాలేజీ పూర్వ నామం/అసలు పేరు ఏది?
A) హైదరాబాద్ కాలేజీ
B) అసఫియా కాలేజి
C) దారుల్ ఉల్మ్ కాలేజీ
D) జాగీర్దారీ కాలేజీ
64) తెలంగాణ ఉద్యమం పట్ల రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నవంబర్ 1969లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పార్లమెంటు సభ్యున్ని గుర్తింపుము.
A) బాకర్ అలీ మీర్జా
B) ఎం. ఎం. హషీమ్
C) వి.బి. రాజు
D) ఎం. నారాయణరెడ్డి
65) జాబితా-I ను, జాబితా-II తో జతపర్చి, దిగువ ఇచ్చిన అప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి.
జాబితా-I(ముస్లిం పండుగలు) | జాబితా-II(ఇతర పేర్లు) |
ఎ.రంజాన్ | 1.ఈద్ ఉల్ ఫితర్ |
బి.మొహర్రం | 2.పీర్ల పండుగ |
సి.షబ్బే మీరాజ్ | 3.ఈద్ ఉల్ అజా |
డి.బక్రీద్ | 4.జగ్నే కి రాత్ |
A) ఎ-1,బి-2,సి-4,డి-3
B) ఎ-2,బి-3,సి-1,డి-4
C) ఎ-1,బి-4,సి-3,డి-2
D) ఎ-2,బి-1,సి-4,డి-3