76) షెడ్యూల్డ్ తెగల వారి భూములను షెడ్యూల్డ్ తెగలు కానివారికి బదలాయింపునకు సంబంధించి సుప్రీంకోర్టు ఏ తీర్పులో పేర్కొన్నది?
A) గుమ్మడి నర్సయ్య Vs.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
B) గుజ్జ భిక్షం Vs.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
C) సమత Vs.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
D) రమేష్ రాథోడ్ Vs.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
77) మార్చి 8-9, 1969న హైదరాబాద్ లోని రెడ్డి హాస్టల్ లో జరిగిన తెలంగాణ కన్వ్ న్షన్ కు ఈ కింది వారిలో ఎవరు అధ్యక్షత వహించినారు?
A) కొండా లక్ష్మణ్ బాపూజీ
B) టి. పురుషోత్తమరావు
C) ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ
D) టి.ఎన్.సదాలక్ష్మి
78) బషీర్ బాగ్ లో ప్రజల ఊరేగింపు సందర్భంగా జరిగిన పోలీసు కాల్పులు ఏ విషయానికి సంబంధించినవి?
A) ఒక మానభంగానికి సంబంధించి
B) అవినీతి
C) ధరల పెరుగుదల
D) విద్యుత్ చార్జీల పెంపు
79) ఆంధ్రప్రదేశ్ లో రైతుల ఆత్మహత్యల నిరోధానికి ఉద్దేశించిన రైతు సేవా సమితి’ ఏ జిల్లాలో ప్రారంభించబడినది?
A) మహబూబ్ నగర్
B) వరంగల్
C) అనంతపూర్
D) కరీంనగర్
80) జి.వో. నెం. 36 ప్రకారం ఏర్పడిన ముల్కీ నిబంధనలను సరైనవని తీర్పు చెప్పిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని ఇద్దరు జడ్జీల ధర్మాసనంలో ఎవరు సభ్యులుగా ఉన్నారు?
A) జస్టిస్ కొమురయ్య, జస్టిస్ గోపాల్ రావు ఎక్ బోటే
B) జస్టిస్ పి. జగన్ మోహన్ రెడ్డి, జస్టిస్ ఓబుల్ రెడ్డి
C) జస్టిస్ పి. జగన్ మోహన్ రెడ్డి, జస్టిస్ ఆవుల సాంబశివరావ్
D) జస్టిస్ ఆవుల సాంబశివరావ్, జస్టిస్ గోపాల్రావ్ ఎక్ బోటే