81) కూరరాజన్న నాయకత్వంలో ఏర్పడ్డ సీపీఐ (ఎంఎల్) చీలికవర్గం పేరు?
A) ప్రజాపంథా
B) గణశక్తి
C) జనశక్తి
D) న్యూడెమోక్రసీ
82) 2010లో విద్యార్థులు రెండు బృందాలుగా ఏర్పడి చేసిన ‘పాదయాత్ర’ ఎక్కడి నుండి ఎక్కడిదాకా సాగింది?
A) కొమురవెల్లి నుంచి కాగజ్ నగర్ దాకా
B) భద్రాచలం నుంచి వేములవాడ దాకా
C) బెల్లంపల్లి నుండి బోయిన్ పల్లి దాకా
D) ఉస్మానియా యూనివర్సిటి నుంచి కాకతీయ యూనివర్సిటి దాకా
83) హైదరాబాద్ కు ఏజెంట్ జనరల్ ను నియమించడానికి దారితీసిన పరిణామం ఏది?
A) స్టాండ్ – స్టిల్ (యథాతథ) ఒప్పందం
B) మౌంట్ బాటెన్ ప్లాన్
C) కేంద్ర ప్రభుత్వం చేత హైదరాబాద్ పైన తీసుకున్న చర్యలు
D) నిజాం ప్రభుత్వం చేత ఐక్యరాజ్యసమితికి విజ్ఞాపన.
84) ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 లోని ఏ సెక్షన్ల ప్రకారం రెండు రాష్ట్రాలు, అవిచ్ఛిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చట్టాలను కార్యనిర్వాహక చర్య ద్వారా సవరించి ఆమోదించుకొనవచ్చునని తెలుపబడ్డాయి?
A) 100 వ సెక్షన్
B) 90వ సెక్షన్
C) 104వ సెక్షన్
D) 101వ సెక్షన్
85) తొలి ‘ధూం – ధాం’ ఎక్కడ జరిగింది?
A) గోదావరిఖని
B) కరీంనగర్
C) కామారెడ్డి
D) హైదరాబాద్