86) ప్రైవేట్ నిర్వహించే వీధి బడులను నిజాం కాలంలో ఏమని పిలిచేవారు?
A) అకాడెమియా
B) తాతిల్
C) శిక్షాలయ్
D) ఖాంగీ
87) ‘ఒక ఓటు రెండు రాష్ట్రాలు’ అని తీర్మానించిన భారతీయ జనతాపార్టీ కాకినాడ సదస్సు ఎప్పుడు జరిగింది?
A) 1996
B) 1997
C) 1998
D) 1999
88) జాబితా-I ను, జాబితా – II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి.
జాబితా-I(పాటలు) | జాబితా-II(రచయితలు) |
ఎ.అమ్మా తెలంగాణమా, ఆకలి కేకల గానమా…. | 1.అందెశ్రీ … |
బి.పల్లె కన్నీరు పెడుతుందో, కనిపించని కుట్రల… | 2.జైరాజ్ |
సి.జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం… | 3.గదర్ |
డి.వానమ్మ, వానమ్మ, వానమ్మ, ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ | 4.గోరేటి వెంకన్న |
A) ఎ-2,బి-3,సి-1,డి-4
B) ఎ-3,బి-4,సి-1,డి-2
C) ఎ-2,బి-3,సి-4,డి-1
D) ఎ-3,బి-4,సి-2,డి-1
89) హైదరాబాద్ లో మూసీ వరద (1908) ఏ. నిజాం పరిపాలనా కాలంలో సంభవించింది?
A) మీర్ మహబూబ్ అలీఖాన్
B) అఫ్ఘలుద్దాలా
C) మీర్ ఉస్మాన్ అలీఖాన్
D) నిజాం అలీఖాన్
90) 1952 ముల్కీ ఉద్యమం యొక్క ప్రభావం కానిది ఏది?
A) సీమాంధ్ర ఆధిపత్యాన్ని నిరసించింది.
B) స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసింది
C) 1919లో చివరి నిజాం జారీ చేసిన ఫర్మానా రద్దు కావడం
D) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాంఛ బలపడింది.