96) తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన- జలాల పరిమాణం ఎంత?
A) 11.5 టి.ఎం.సి.
B) 17.5 టి.ఎం.సి
C) 19.5 టి.ఎం.సి.
D) 20.5 టి.ఎం.సి.
97) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1983లో కింది వాటిలో ఏ వ్యవస్థను రద్దు చేసింది?
A) రక్షిత కౌలుదారు వ్యవస్థ
B) బాల కార్మిక వ్యవస్థ
C) గిరిజన భూముల బదిలీ
D) పటేల్ – పట్వారీ వ్యవస్థ
98) హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటుకు స్పూర్తినిచ్చిన భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ మహాసభలు ఎక్కడ జరిగాయి?
A) హరిపుర
B) కరాచి
C) బొంబాయి
D) నాగ్ పూర్
99) 1970వ దశకంలో ‘పల్లెలకు తరలండి’ అనే విస్తృత ప్రచారాన్ని నిర్వహించిన సంస్థ ఏది?
A) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం
B) గ్రామ రక్షణ దళాలు
C) భారత విద్యార్థి సమాఖ్య
D) రాడికల్ విద్యార్థి సంఘం
100) 2001లో ఏర్పాటైన జె.ఎం. గిరిగ్లానీ కమిషన్ ను దేనికోసం నియమించారు?
A) తెలంగాణ ప్రాంతంలోని అదనపు మిగులు ఆదాయాన్ని ఇతర ప్రాంతాలకు తరలించే అంశాన్ని పరిశీలించడం.
B) స్థానికేతర ఉద్యోగులను వారి స్వంత స్థలాలకు పంపించడం
C) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సహజ వనరులను పంచడానికి సూచనలు చేయడం.
D) 610 జి.వో. అమలులో జరిగిన అన్యాయాలను పరిశీలించి పరిహార చర్యలను సూచించడానికి.