101) కొత్త రాష్ట్రాల ఏర్పాటు బిల్లు అది ఏ రాష్ట్ర సరిహద్దులను మార్పు చేస్తుందో ఆ రాష్ట్ర శాసనసభకు……కోసం తగిన గడువు విధిస్తూ పంపించవచ్చు.
A) అనుమతి
B) అభిప్రాయాన్ని వ్యక్తిపరచడం
C) సమ్మతి
D) ఆమోదం
102) క్రింది వాటిలో ఏది సరైనది కాదు?
A) తెలుగు సినిమాలు ఎల్లప్పుడు తెలంగాణ సంస్కృతిని అవహేళన చేశాయి.
B) తెలంగాణ యాసను ఎక్కువగా హాస్యనటులకు, విలన్లకు వాడారు.
C) నైజాం ప్రాంతం నుంచి తెలుగు సినిమాలు చాలా ఆదాయాన్ని ఆర్జించాయి.
D) తెలుగు సినిమాలు అన్ని ప్రాంతాల విభిన్నతను, సంస్కృతులను ప్రదర్శించాయి.
103) ‘ధూం – ధాం’ ప్రత్యేకత
A) వ్యక్తుల ఉపన్యాసాలు
B) నాటకాలు వేయడం
C) సినిమాలు ప్రదర్శించడం
D) భిన్న కళారూపాలు ఒకవేదిక నుంచి ప్రదర్శించడం
104) ఏ విప్లవ నాయకుడు ఒక కుట్ర కేసులో ఇరుక్కున్నాడు. ‘తాకట్టులో భారతదేశం’ అనే పుస్తకాన్ని రాశాడు?
A) తరిమెల నాగిరెడ్డి
B) చండ్ర పుల్లారెడ్డి
C) కొండపల్లి సీతారామయ్య
D) దేవులపల్లి వెంకటేశ్వరరావు
A) వరంగల్
B) రంగారెడ్డి
C) నల్గొండ
D) హైదరాబాద్